హెల్తీ పచ్చి కూరగాయాల స్వీట్ హల్వా.. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి.. ఎలా చేయాలంటే?
పచ్చి కూరగాయలతో హాల్వా చేసుకుని తింటే రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. అయితే, దీనిని సరైన కొలతలతో చేస్తే తినడానికి చాలా బావుంటుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. కావాల్సిన పదార్ధాలు: పచ్చి కూరగాయలు బీట్‌రూట్, బొప్పాయి, క్యారెట్, సొరకాయ, ఇలా ఆరోగ్యానికి మేలు చేసేవి నాలుగు రకాలు తీసుకోండి. పాలు, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, కిస్ మిస్ లు తీసుకోవాలి….
