Mango Phirni Recipe: సమ్మర్ స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మ్యాంగో ఫిర్నీ’.. టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
వేసవి కాలంలో చల్లచల్లగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీములు లేదా పాయసం. అయితే ఈ సారి రొటీన్ కి భిన్నంగా ఉత్తర భారతదేశంలో ఎంతో ఫేమస్ అయిన ‘మ్యాంగో ఫిర్నీ’ని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. సాధారణ పాయసం (ఖీర్) కంటే ఇది మరింత చిక్కగా, క్రీమీగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఢిల్లీ, లక్నో, పంజాబ్ వంటి ప్రాంతాల్లో ఈ ఫిర్నీని మట్టి పాత్రల్లో (కుల్హడ్) చల్లబరిచి సర్వ్ చేస్తారు. మరి…
