తాజావార్తలు
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

చికెన్, పొటాటోస్, బ్రోకలీ.. ఈ మూడింటి కలయికే CPB డైట్. ఇది చదవడానికి ఎంత సులభంగా ఉందో, పాటించడం కూడా అంతే సులభం. ఎటువంటి జంక్ ఫుడ్ లేకుండా, కేవలం ప్రోటీన్ ఫైబర్ సమృద్ధిగా ఉండే ఈ ఆహారం శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తుంది. ఒకే రకమైన ఆహారం తినడం వల్ల విసుగు రావచ్చు, కానీ నెల రోజుల్లో 5 నుండి 10 కిలోల బరువు తగ్గిన వారి రిపోర్ట్స్ చూస్తుంటే ఇది ఎంత పవర్‌ఫుల్ గా…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

దేశవ్యాప్తంగా సామాన్యుడిపై మరోసారి పెట్రో బాంబ్ పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. ఇంధన ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులపై భారీ ప్రభావం చూపుతోంది. చమురు మార్కెట్‌లో పెరిగిన ధరలు దీనికి కారణమని తెలుస్తోంది. ప్రధానంగా డీజిల్, ప్రీమియం చమురు ధరలు పెరిగాయి. సౌదీ అరేబియాతో సహా అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరల కదలికలు ఈ పెరుగుదలకు…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

ఖమ్మం, మార్చి 21: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు.. ఈ టీచర్స్, స్టూడెంట్స్ చేసిన పనికి మెచ్చుకోవాల్సిందే. గతంలో ఎక్కడ చూసినా పిచ్చుకల కిలకిలలతో సందడిగా ఉండేది రానురాను పొల్యూషన్ ,రేడియేషన్, చెట్లు నరికివేత తో ఈ పక్షులు అంతరించి పోతున్నాయి. వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఖమ్మం జిల్లా వేంసూరు లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రేడియేషన్ కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి….

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

భారతదేశానికి భారీ ఊరట.. ఇరాన్ నుండి చమురు కొనుగోలుకు కుదిరిన బిగ్ డీల్..!

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశానికి ఒక పెద్ద ఊరట లభించింది. అమెరికా ప్రభుత్వం ఆకస్మికంగా తన నిర్ణయాన్ని మార్చుకుని, ఇరాన్ చమురుపై తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. దీంతో భారతీయ రిఫైనరీలు ఇరాన్ చమురును తిరిగి కొనుగోలు చేసేందుకు అనుమతి లభించింది. ఇంధన సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో, ఆసియా దేశాలు కొత్త ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. తాము ఇరాన్ చమురును కొనుగోలు చేయాలని యోచిస్తున్నామని, అయితే ప్రభుత్వ…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

IPL 2026 Finishers : ధోనీ నుంచి రింకూ సింగ్ దాకా.. పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే

IPL 2026 Finishers : ఐపీఎల్ అంటేనే ఆఖరి ఓవర్ వరకు సాగే ఉత్కంఠ. ఆ ఉత్కంఠలో జట్టును గెలిపించే వాడే అసలైన ఫినిషర్. ఐపీఎల్ 2026 సీజన్ ముంగిట ఇప్పుడు అందరి దృష్టి ఈ మ్యాచ్ ఫినిషర్లపైనే ఉంది. ఈసారి పది జట్లలో కలిపి మొత్తం 31 మంది మేటి ఫినిషర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఏ జట్టు దగ్గర ఏ రేంజ్ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారో, ఏ టీమ్ ఫినిషింగ్ టచ్ అదిరిపోతుందో వివరంగా…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

మూగబోతున్న పల్లెలు.. మాయమవుతున్న పక్షి జాతులు! టెక్‌ భూతం ధాటికి ప్రకృతి విలవిల..?

ఉదయం కోడికూతతో తెల్లారే పల్లెల్లో కిలకిల మంటూ చిన్నారి పిచుకలు మురిపాలు కురిపించేవి. ఇంటి ముందర కట్టే వరిగొలుకలు తింటూ సంగీతాన్ని వినిపించేవి. ఇక అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అయితే ఆ స్వరాగాల రమణీయత మరింత అందంగా ఉండేది. కానీ ఎప్పుడు అదంతా గతం అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. కిలకిలమంటూ వినిపించే ఆ చిట్టి గొంతుకలు ఇప్పుడు విన్పించడం లేదు. పచ్చని పొలాల్లో స్వచ్ఛమైన వాతావరణంలో అంతే స్వచ్చంగా వినిపించే ఆ కిలకిలరావలా ఉనికే ఇప్పుడు…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

Gold Price Drop: పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. ఊహించని రీతిలో బంగారం, వెండి ధరల్లో మార్పు.. 4గంటల్లోనే..

పశ్చిమాసియా ఉద్రిక్తల కారణంగా బంగారం, వెండి ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చాయి. కానీ పెళ్లిళ్ల సీజన్‌ ముందూ సడెన్‌గా పడిపోయిన బంగారం, వెండి ధరలు కొనుగోళు దారులకు పెద్ద ఊరనిచ్చాయి. శనివారం కేవలం 4గంటల్లోనే తులం బంగారంపై రూ. 2,940 తగ్గగా, కేజీ వెండిపై ఏకంగా రూ.10వేలు తగ్గింది. ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌ సమా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం మార్కెట్‌లో చోటుచేసుకున్న…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

Jowar Idli Recipe: జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే చికెన్, మటన్ మర్చిపోతారు

జొన్న ఇడ్లీలు ఇలా చేసి తింటే రుచి అదుర్స్. ఎందుకంటే, దీనిలో శరీరానికి కావాల్సిన పీచుపదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా దీనిలో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ ఇడ్లీలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, బరువు తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది. అందుకే, చాలా మంది ఇప్పటికి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారు. ఈ ఇడ్లీలు తయారు చేసేటప్పుడు దీనిలో కొద్దిగా మినపప్పు వేస్తె మెత్తగా, దూదిలా వస్తాయి,…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది.. ఆ జట్టుకు ఫ్యాన్స్ అస్సలు లేరు

మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్ ఈ నెల 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరగనుంది. ఈ ప్రారంభ మ్యాచ్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ కేవలం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య…

Read More
Weight Loss Diet : ప్రపంచంలోనే అత్యంత విసుగు తెప్పించే డైట్ ఇది.. కానీ కిలోల కొద్దీ బరువు తగ్గిస్తుంది..

శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్..ప్రత్యేకతలు ఇవే!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలతో పాటు వినియోగించే వస్తువుల నాణ్యతపై రాజీకి ఛాన్స్ లేకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. స్వచ్ఛతకు అత్యాధునిక కవచం అవసరమని భావించింది. ఇందులో భాగంగా తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం అన్నప్రసాదాల నాణ్యతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు తిరుమలలో టీటీడీ ఏర్పాటు చేసింది. అత్యాధునిక FSSAI ల్యాబ్ సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ల్యాబ్…

Read More