తాజావార్తలు
ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా? కష్టాలు తప్పవు..! వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి

ఇంట్లో ప్లాస్టిక్ మొక్కలు పెడుతున్నారా? కష్టాలు తప్పవు..! వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి

ఏ దిశలో పెట్టకూడదు?: వాస్తు ప్రకారం, ఇంటికి ఉత్తర, తూర్పు దిశలు చాలా పవిత్రమైనవి. ఈ దిశల నుండి ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం, సానుకూల శక్తులు వస్తాయి. కాబట్టి, పొరపాటున కూడా ప్లాస్టిక్ లేదా ఆర్టిఫిషియల్ మొక్కలను ఉత్తర, తూర్పు దిశలలో ఉంచకూడదు. ఒకవేళ కేవలం డెకరేషన్ కోసమే పెట్టాలనుకుంటే, వాటిని ఇంటి పడమర లేదా దక్షిణం దిశలలో ఉంచవచ్చు.

Read More

అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?

భారత్ లేదా అమెరికాలో ఏడాదికి కోటి రూపాయల వరకు సంపాదిస్తే, అసలు ఎంత మిగులుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది.  అయితే అమెరికాలో విపరీతంగా ఖర్చు అవుతోందని అన్ని ఖర్చులూ పోను చివరకు జీతం మిగలడం లేదని సేవింగ్స్ అనుకున్నంత లెవెల్ లో లేవని వాపోయాడు నితిన్.  ఇంటి మార్ట్ గేజ్ రెంట్, పన్నుల కోత, ఆరోగ్య బీమా ప్రీమియం, ఫుడ్ కోసం ఖర్చు చేయడం వంటి వాటి తర్వాత నెల చివరకు మిగిలేది చాలా కొద్ది…

Read More

అసలు మైదా వాడకుండా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ పానీ పూరి ఇలా సింపుల్‌గా చేస్కోండి..

పానీపూరి అనగానే నోట్లో నీళ్లూరుతాయి. ఈ నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌ను ఇంట్లోనే, ఆరోగ్యకరమైన పద్ధతిలో, ఏ-టూ-జెడ్ కంప్లీట్ ప్రాసెస్‌తో ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెసిపీలో మైదా పిండిని ఉపయోగించకుండా క్రిస్పీ పూరీలను తయారుచేస్తారు. 1. పూరీ తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ), మూడు టీస్పూన్ల గోధుమపిండి (మైదాకు బదులుగా), చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. పిండిని సాఫ్ట్‌గా కలిపి, తడి క్లాత్‌తో…

Read More
Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఆ పాట వైబ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదేనండి.. కూలీ సినిమాలోని మోనికా పాట యూట్యూబ్ లో దూసుకుపోతుంది. దాదాపు 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్, నాగార్జున, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం…

Read More
60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే.. షుగర్​ పేషెంట్స్​ కూడా హాయిగా తినొచ్చు..!

60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే.. షుగర్​ పేషెంట్స్​ కూడా హాయిగా తినొచ్చు..!

ఈ రెసిపీని ఆంధ్రాలో చాలామంది తింటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్. 60 ల్లో ఉన్న తాతలు బలంగా ఉన్నారంటే వీటి వలెనే. అప్పట్లో ఈ రొట్టెలను ఇష్టంగా తినే వాళ్ళు. ఆ వంటకం ఏదో కాదు.. దిబ్బ రొట్టె. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు దీనిలో ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. జొన్న దిబ్బ రొట్టెకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న…

Read More
Milk Coffee vs Black Coffee: మిల్క్ కాఫీ Vs బ్లాక్ కాఫీ.. ఆరోగ్యం బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ చాయిస్?

Milk Coffee vs Black Coffee: మిల్క్ కాఫీ Vs బ్లాక్ కాఫీ.. ఆరోగ్యం బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ చాయిస్?

ఆరోగ్య పరంగా ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరం? బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఏ కాఫీ ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది? ఈ విషయాలపై పోషకాహార నిపుణులు వెల్లడించిన ఆసక్తికరమైన ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. బ్లాక్ కాఫీతో బరువు తగ్గే ఛాన్స్ శరీర బరువును తగ్గించుకోవాలని చూస్తున్న వారికి బ్లాక్ కాఫీ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే బ్లాక్ కాఫీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. చక్కెర మరియు…

Read More

ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఈ రోజుల్లో చాలామంది ఇళ్లలో సాధారణంగా కనిపించే సీన్ ఒక్కటే.. ఒక చేతిలో అన్నం ముద్ద, మరో చేతిలో స్మార్ట్‌ఫోన్.. పిల్లలు మారాం చేయకుండా.. నిశబ్దంగా తింటున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులే స్వయంగా వారి చేతికి మొబైల్ ఇచ్చి షార్ట్స్, రీల్స్ పెట్టిస్తుంటారు. అయితే ఇలా స్క్రీన్ చూస్తూ ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా వారిని ప్రమాదకరమైన ఊబకాయం వైపు నెడుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి కొన్ని సెకన్లకు మారే కొత్త…

Read More
SRH vs RR: దుమ్మురేపిన సన్‌రైజర్స్‌.. భారీ టార్గెట్‌ను ఊదిపారేసిన కాటేరమ్మ కొడుకులు!

SRH vs RR: దుమ్మురేపిన సన్‌రైజర్స్‌.. భారీ టార్గెట్‌ను ఊదిపారేసిన కాటేరమ్మ కొడుకులు!

ఐపీఎల్‌ 2026లో భాగంగా శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆర్‌ఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మంచి బ్యాటింగ​్‌ పిచ్‌పై 15 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్‌ సూర్యవన్షీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సులతో 103 పరుగులు చేసి అదరగొట్టాడు. జైస్వాల్‌ రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆరంభంలోనే…

Read More
Blood Moon 2026: బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు

Blood Moon 2026: బ్లడ్ మూన్ గురించి శాస్త్రవేత్తలు చెప్పిన నిజాలు

2026 మార్చి 3న సంభవించే తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం, బ్లడ్ మూన్ అని కూడా పిలువబడే ఈ ఖగోళ సంఘటన, భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల ఏర్పడుతుంది. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియ అని విజ్ఞాన శాస్త్రం స్పష్టం చేస్తోంది. చంద్రుడి రంగులో మార్పులు వాతావరణ సాంద్రత వంటి అంశాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలకు అవకాశాన్ని కల్పిస్తాయి, దీని ద్వారా అనేక రకాల ప్రయోగాలు నిర్వహించవచ్చు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…

Read More
మగ మహారాజులకు అలర్ట్.. ఆ విషయంలో వీక్ అయ్యేది అందుకేనట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

మగ మహారాజులకు అలర్ట్.. ఆ విషయంలో వీక్ అయ్యేది అందుకేనట.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రెడీ టు ఈట్ ఆహారాలు మనకు సౌకర్యవంతంగా అనిపించవచ్చు. కానీ ఈ అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు కేవలం ఊబకాయానికే కాదు, ప్రాణాంతకమైన వంధ్యత్వ సమస్యలకు కూడా కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ హ్యూమన్ రిప్రొడక్షన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పురుషులు అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల వారి సంతానోత్పత్తి సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. పురుషులు ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాథమిక పిండాల…

Read More