Hardik Pandya: పాండ్యా కోసం రంగంలోకి ఆ టీమ్ ఓనర్.. ముంబై ఇండియన్స్‌తో బేరసారాలు షురూ
ఐపీఎల్‌లో సంచలనాత్మక ట్రేడ్ డీల్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హార్థిక్ పాండ్యా వచ్చే సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశాలు ఉన్నాయని, అతడిని దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య పోటీ నెలకొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగా సమాచారం ప్రకారం.. కేకేఆర్ యాజమాన్యం, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మధ్య ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌కు రెండోసారి చేరిన తర్వాత పాండ్యా ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదు….
