IPL 2026 Points Table : ముంబై, బెంగళూరు గెలిచినా రాజస్థాన్ కోటను తాకలేకపోయాయి.. పాయింట్ల వేటలో రాయల్స్ దే రికార్డు
IPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మార్చి 31న ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు గెలిచినప్పటికీ, పాయింట్ల పట్టికలో మాత్రం పెద్దగా మార్పులేమీ చోటుచేసుకోలేదు. ఈ విజయంతో పంజాబ్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి, కానీ రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆ జట్టు పట్టికలో అడుగునే ఉండిపోయింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని…
