నీరు తాగి బరువు తగ్గాలని చూస్తున్నారా? ‘వాటర్ ఫాస్టింగ్’ వెనుక ఉన్న ప్రమాదం దాగుందని తెలుసా
“వాటర్ ఫాస్టింగ్ అనేది హెల్త్ హ్యాక్ కాదు, అది నియంత్రిత స్వీయ-నష్టం” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల స్వల్పకాలికంగా బరువు తగ్గినట్లు అనిపించినా, దీర్ఘకాలికంగా మెటబాలిజంపై ఎటువంటి సానుకూల ప్రభావం ఉండదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. తక్కువ సమయంలో బరువు తగ్గే ఈ పద్ధతి వెనుక ఉన్న ప్రమాదాల గురించి ప్రముఖ భారతీయ రోబోటిక్, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ అన్షుమన్ కౌశల్ హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన మార్గం కాదని,…
