Tollywood : గుర్తింపు తెచ్చిన పేరే శాపమైంది.. ఐరెన్ లెగ్ శాస్త్రి కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ?
టాలీవుడ్ సినీ చరిత్రలో ఎందరో నటులు వెలిగిపోయారు, కానీ అందరి జీవితాలు సుఖవంతంగా సాగలేదు. ముఖ్యంగా 90వ దశకంలో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో తనదైన హాస్యంతో మెప్పించిన నటుడు 'ఐరన్ లెగ్' శాస్త్రి. ఆయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. 'అప్పుల అప్పారావు' సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే, అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అయితే తెరపై అందరినీ నవ్వించిన ఆ హాస్య నటుడి నిజ జీవితం…
