తాజావార్తలు
Gas Cylinder: గ్యాస్ పేరుతో ఎక్కువ డబ్బులు అడుగుతున్నారా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి..

Gas Cylinder: గ్యాస్ పేరుతో ఎక్కువ డబ్బులు అడుగుతున్నారా..? ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండి..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి మూసివేత క్రమంలో భారత్‌ ఎల్పీజీ గ్యాస్ సమస్యల్లో చిక్కుకుంది. గ్యాస్ కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసినా ఇంటికి రాకపోవడం, ఆలస్యంగా డెలివరీ కావడం వంటి సమస్యలు ఎదురువుతున్నాయి. దీనిని అదునుగా చేసుకుని దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఇక హోటల్ యజమానులు ఎల్పీజీ గ్యాస్ సమస్యను తమనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెనూను మార్చడంతో పాటు గ్యాస్ బిల్లు పేరుతో అదనపు రుసుంలు…

Read More
నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..  ఎందుకో తెలుసా..?

నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఎందుకో తెలుసా..?

ఛత్తీస్‌గఢ్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన తండ్రి గొంతు కోసి హత్య చేసింది. కోర్బా జిల్లా హార్ది బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలియా గ్రామంలోని లిముండా బస్తీలో ఈ సంఘటన జరిగింది. మృతుడిని 55 ఏళ్ల అశోక్ కుమార్ కేవత్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లిముండా బస్తీకి చెందిన అశోక్.. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా…

Read More
అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

అరుదైన నీటి కాకుల సందడి.. పక్షి ప్రేమికుల్లో సంతోషం.. లబోదిబోమంటున్న మత్స్యకారులు..!

నీటి కాకులు అరుదుగా కనబడుతుంటాయి. కేవలం చెరువులు.. కుంటల్లో మాత్రమే ఉంటాయి. అయితే, ఈ కాకులు.. చేపలను సైతం తింటాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన కాకులను చూసేందుకు పక్షి ప్రేమికులు ఎగబడుతున్నారు. మరోవైపు, చేపలను తింటూ తమ కడుపుకొడుతున్న నీటికాకులను చూసి మత్స్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని పంట పొలాల సమీపంలో ఉన్న నాగయ్య కుంటలో నీరు కాకులు వందల సంఖ్యలో వచ్చి చెరువులో సందడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని…

Read More

House Construction: 150 గజాల ఇంటి నిర్మాణానికి 12 పిల్లర్ల ఖర్చు ఎంతో తెలుసా..?

House Construction: మీరు 150 గజాల స్థలంలో మీ కలల ఇంటిని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి పునాది దశలో అంటే పిల్లర్ల నిర్మాణం కోసం ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇందులో 12 పిల్లర్ల పునాది నిర్మాణానికి అయ్యే ఖర్చుల గురించి తెలుసుకుందాం. ఈ ఖర్చు కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే రోజురోజుకు పెరుగుతున్న ధరలతో ఇంకా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ ప్రాంతాల్లో రకరకాల రేట్లు ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి…

Read More
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 10 అలవాట్లు తప్పనిసరి

ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 10 అలవాట్లు తప్పనిసరి

ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అయితే కొన్ని సాధారణ అలవాట్లను రోజువారీ జీవితంలో పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇవే ఆ 10 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు. 1. ఉదయం త్వరగా లేవండి ఉదయం త్వరగా లేవడం వల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు జరుగుతుంది. ఉదయపు స్వచ్ఛమైన గాలి శ్వాస తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్…

Read More
అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

అరెరె ఇంత ఈజీనా.. కల్తీ పాలని ఇంట్లోనే చిటికెలో గుర్తించండి..

మన ఆహారంలో పాలు ప్రధాన భాగం. పిల్లల శారీరక ఎదుగుదల నుంచి పెద్దల ఆరోగ్యం వరకు ప్రతి ఒక్కరూ రోజూ పాలను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే పాలు నిజంగా స్వచ్ఛమైనవేనా? పాల వ్యాపారంలో పెరుగుతున్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రసాయనాలు కలిపి కల్తీ పాలను మార్కెట్లోకి వదులుతున్నారు. కల్తీ పాలను తాగడం వల్ల స్వల్పకాలికంగా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు రావడమే కాకుండా.. సుదీర్ఘకాలంలో కిడ్నీలు, పేగులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు….

Read More
టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

భారతీయులకు టీ అంటే కేవలం ఒక డ్రింక్ కాదు.. ఒక ఎమోషన్.. ఉదయం నిద్ర లేవగానే వేడివేడి టీ కప్పు పడకపోతే చాలామందికి రోజు గడవదు. పని ఒత్తిడిలో ఉన్నా, స్నేహితులతో కబుర్లు చెబుతున్నా టీ ఉండాల్సిందే. అయితే టీ తాగే పద్ధతిలో మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు ఎప్పుడు తాగాలనే విషయంలో చాలామందికి స్పష్టత…

Read More
Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

Vanda Devullu: అప్పుడు ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు హీరోనే డామినేట్ చేసింది.. ఎవరీ హీరోయిన్?

శుక్రవారం (జూన్ 19) విడుదలైన విజయ్ ఆంటోని సినిమా వంద దేవుళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన శశినే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక విజయ్, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు శశి ఇంటర్వ్యూలో…

Read More
Jabardasth : ఆ ప్రోగ్రాంలో 3 కోట్లు వచ్చాయా.. ? క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..

Jabardasth : ఆ ప్రోగ్రాంలో 3 కోట్లు వచ్చాయా.. ? క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ నటుడు..

కమెడియన్ సుదర్శన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, కుటుంబం, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరంగా మాట్లాడారు. ఈ సంభాషణలో ఆయన నెల్లూరుతో తన అనుబంధం, సినిమా పరిశ్రమలో ఎదురైన కొన్ని ఆసక్తికర సంఘటనలు, రాబోయే చిత్రం హే భగవాన్ విశేషాలను పంచుకున్నారు. సుదర్శన్ తన స్వస్థలం నెల్లూరుతో తనకు ఉన్న బలమైన బంధాన్ని వివరించారు. నెల్లూరుకు వెళ్లినప్పుడు తన స్నేహితుల నుంచి లభించే అభిమానం, మద్దతు అద్భుతంగా ఉంటాయని తెలిపారు. పరిశ్రమలో సగం మందికి తన…

Read More
కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..? ఈ సూపర్ టిప్స్ ఫాలో అయితే చాలు..

కెమికల్స్ కలిపిన టమాటాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసా..? ఈ సూపర్ టిప్స్ ఫాలో అయితే చాలు..

మన వంటింట్లో టమాటా లేనిదే ఏ వంటా సాగదు. పప్పు, చారు, కూరలు, పచ్చళ్లు.. ఇలా దేనిలోనైనా టమాటా పడాల్సిందే. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనం నమ్ముతాం. కానీ ఇటీవలి కాలంలో మార్కెట్‌కు వస్తున్న టమాటాలు చూస్తే సామాన్య ప్రజలకు తీవ్ర భయాందోళనలు కలుగుతున్నాయి. ఎందుకంటే, బయట మార్కెట్లలో ఎర్రగా, నిగనిగలాడుతూ మెరిసిపోయే టమాటాలన్నీ సహజంగా పండినవి కావు. లాభాల కోసం కొందరు వ్యాపారులు రసాయనాలతో కృత్రిమంగా పండించిన,…

Read More