తాజావార్తలు

పాలకూర ఉల్లి కారం.. ఇలా చేస్తే పాలకూర ఇష్టం లేనివారు కూడా లొట్టలేసుకుని తింటారు!


కావాల్సిన పదార్థాలు.. పాలకూర కట్టలు – 3 (మధ్యస్థ సైజువి), ఉల్లిపాయలు – 3 (మధ్యస్థ సైజువి), వెల్లుల్లి – 1 (మధ్యస్థ సైజుది, పాయలుగా విడదీసి), కారం – 1 టేబుల్‌స్పూన్ (మీ కారానికి తగ్గట్టు), ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 3-4 టేబుల్‌స్పూన్లు, పోపు దినుసులు – 1 టేబుల్‌స్పూన్ (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు), ఎండుమిర్చి – 3 (చిన్న ముక్కలుగా తుంచి), కరివేపాకు – 1 రెమ్మ, పసుపు – 1/2 టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్ (వేయించినది), జీలకర్ర పొడి – 1/4 టీస్పూన్ (వేయించినది).. చొప్పున తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *