Toxic Movie: ఫ్యాన్స్ గెట్ రెడీ.. యశ్ ‘టాక్సిక్’ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది . గ్యాంగ్‌స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఈ సినిమాను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమా రిలీజ్ కు సంబంధించి ఒక పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి అన్ని భాషల్లోనూ…
