తాజావార్తలు

Venus Transit 2026: వారెవ్వా.. తులారాశిలోకి శుక్రుడు.. వీరి జీవితంలో ఊహించని మార్పులు!

ముఖ్యంగా ఐదు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం వంటి అంశాల్లో సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చని, మరికొందరికి ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు రావచ్చని చెబుతోంది. అయితే ఇవన్నీ రాశి ఆధారిత సాధారణ జ్యోతిష్య అంచనాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థానాలు, దశలు, ఇతర అంశాలను బట్టి ఫలితాలు మారవచ్చు. 1. వృషభ రాశి శుక్రుడి సంచారం వృషభ…

Read More
Viral Video: డబ్బులు వద్దు బాబోయ్.. ఛార్జింగ్ పెట్టండి! వీధిలో కూర్చుని భిక్షాటన చేస్తున్న రోబోట్..

Viral Video: డబ్బులు వద్దు బాబోయ్.. ఛార్జింగ్ పెట్టండి! వీధిలో కూర్చుని భిక్షాటన చేస్తున్న రోబోట్..

ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సరిహద్దులు దాటి దూసుకుపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హ్యూమనాయిడ్ రోబోల (మనుషుల లాంటి రోబోలు) సాంకేతికత భవిష్యత్తులో మన జీవన విధానాన్ని ఎంతగా మార్చేయబోతోందో చెప్పడానికి చైనాలో జరిగిన ఒక తాజా సంఘటనే నిదర్శనం. చైనా వీధుల్లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఏకంగా ఒక బిచ్చగాడిలా కూర్చుని తన ఉనికి కోసం భిక్షాటన చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ రోబోట్ ఏం అడిగింది?: ప్రముఖ చైనీస్ రోబోటిక్స్ కంపెనీ…

Read More
పరీక్షల్లో టాప్ ర్యాంక్ కావాలంటే.. పిల్లలకు ఈ 4 వినాయక శ్లోకాలు తప్పనిసరి!

పరీక్షల్లో టాప్ ర్యాంక్ కావాలంటే.. పిల్లలకు ఈ 4 వినాయక శ్లోకాలు తప్పనిసరి!

సనాతన ధర్మంలో ఏ శుభకార్యం అయినా, కొత్త ప్రయత్నం అయినా లేదా విద్యాభ్యాసం ప్రారంభించే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రార్థించడం ఆనవాయితీ. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉదయం పూట లేదా చదువుకోవడానికి కూర్చునే ముందు గణేశ శ్లోకాలను పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని పెద్దలు విశ్వసిస్తారు. వాస్తు, జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం తెల్లవారుజామున పిల్లల మనస్సు అత్యంత స్వచ్ఛంగా, గ్రహణశక్తితో ఉంటుంది. ఆ సమయంలో దైవ స్మరణ, శ్లోక పఠనం…

Read More
SRH vs PBKS: పంజాబ్‌తో కీలక మ్యాచ్‌.. హైదరాబాద్ జట్టుకు గుడ్‌న్యూస్.. ఆ డేంజరస్ ప్లేయర్ రీఎంట్రీ?

SRH vs PBKS: పంజాబ్‌తో కీలక మ్యాచ్‌.. హైదరాబాద్ జట్టుకు గుడ్‌న్యూస్.. ఆ డేంజరస్ ప్లేయర్ రీఎంట్రీ?

ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అందుబాటుపై స్పష్టత వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో నితీష్ ఆడకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, పంజాబ్ కింగ్స్‌తో మే 6న జరగనున్న మ్యాచ్‌కు నితీష్ పూర్తిగా కోలుకున్నాడని హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ధృవీకరించారు. “నేను ఈ ఉదయం నితీష్‌తో మాట్లాడాను, అతను ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాడు. ఈరోజు హైదరాబాద్‌లో…

Read More
Pet care in summer: ఎండలు మండుతున్నాయ్.. ఈ టిప్స్‌తో మీ పెంపుడు జంతువులను కాపాడుకోండి

Pet care in summer: ఎండలు మండుతున్నాయ్.. ఈ టిప్స్‌తో మీ పెంపుడు జంతువులను కాపాడుకోండి

భారతదేశంలో వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఎండలు మండిపోతుంటే మనుషులమే తట్టుకోలేక అల్లాడిపోతుంటాం. మరి మన ఇంట్లో ఉండే మూగజీవాల పరిస్థితి ఏంటి? కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు చెమట పట్టే గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల అవి వేడిని త్వరగా తట్టుకోలేవు. ఈ సీజన్‌లో అవి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. అందుకే పెంపుడు జంతువుల సంరక్షణ విషయంలో యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గోఫీ టెయిల్స్…

Read More

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక నో టెన్షన్..

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఫీచర్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లేదా ఇతర యాప్‌లోకి మారాల్సి వచ్చేది. ఇప్పటినుంచి ఆ పని తప్పుతుంది. ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర యాప్‌లు తెరవాల్సిన పని లేదు. సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, కేవైసీ ప్రక్రియను…

Read More

Onion Prices: సామాన్యులకు ధరల షాక్.. ఘాటెక్కిస్తున్న ఉల్లిపాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?

సామాన్యులపై నిత్యావసర సరుకుల భారం పడుతోంది. ఇప్పటికే షుగర్ ధరలు పెరగ్గా.. ఇప్పుడు కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉల్లిపాయల ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. కొద్ది రోజుల క్రితం కిలో ఉల్లి రూ.20కే లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.60కి చేరుకుంది. కొద్ది రోజుల వ్యవధిలోనే రూ.40 పెరగడం సామాన్యులకు భారమనే చెప్పవచ్చు. ఎల్‌నీవో ప్రభావంతో పంట ఉత్పత్తి లేకపోవడం, తెగుళ్లు, ఇతర కారణాల వల్ల డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో…

Read More
ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

ఆ ముగ్గురు తోపులు ఔట్.. కేవలం 3 మ్యాచ్‌లు ఆడినోళ్లకు ఛాన్స్.. 15మందితో విండీస్ స్వ్కాడ్ రెడీ

T20 World Cup 2026: రెండుసార్లు డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్ ఎట్టకేలకు 2026 టీ20 ప్రపంచ కప్ కోసం తమ జట్టును ప్రకటించింది. క్రికెట్ వెస్టిండీస్ జనవరి 26, సోమవారం టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును వెల్లడించింది. ఇందులో ఆశ్చర్యకరమైన ఎంట్రీ కూడా ఉంది. భారత్, శ్రీలంకలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. మాజీ కెప్టెన్ జాసన్ హోల్డర్, షిమ్రాన్ హెట్మైర్,…

Read More
Pet care in summer: ఎండలు మండుతున్నాయ్.. ఈ టిప్స్‌తో మీ పెంపుడు జంతువులను కాపాడుకోండి

ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..రూ.10 కోట్లు చూసి మైండ్ బ్లాక్..

సామాన్యుల బ్యాంకు ఖాతాల్లో వందలు, వేలు ఉండటం సహజం. ఎకౌంట్‌లో ఓ పదివేల రూపాయలు ఉంటే సామాన్యుడికి అది ఎంతో భరోసాగా ఫీలవుతాడు. అలాంటిది ఓ సామాన్య మహిళ ఎకౌంట్‌లో రూ.10 కోట్లు ఉంటే.. అదికూడా ఆమెకు తెలియకుండా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. యూపీకి చెందిన ఒక మహిళ ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేయగా.. స్క్రీన్‌పై కనిపించిన అంకెలు చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా రూ. 9,99,49,586 ఆమె అకౌంట్‌లో జమ…

Read More

160కి పైగా సినిమాల్లో హీరోయిన్.. సావిత్రి, జమునలాంటివారికి గట్టి పోటీ ఇచ్చిన నటి

భారతీయ సినీ చరిత్రలో బీ. సరోజా దేవి పేరు అగ్రతారలలో ఒకటిగా నిలిచిపోతుంది. దశాబ్దాల పాటు వివిధ భాషల్లో సుమారు 180 చిత్రాల్లో నటించిన ఆమె, అందులో 160 సినిమాల్లో ఎలాంటి సహాయ పాత్రలు చేయకుండా ప్రధాన కథానాయికగా కొనసాగడం ఒక అద్భుత రికార్డు. ఈ ఘనత అప్పటి తరం నటీమణులలో చాలా అరుదు. 1938లో జన్మించిన సరోజా దేవి గత సంవత్సరం 87వ ఏట బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె తండ్రి వీరప్ప పోలీస్ ఉద్యోగి…

Read More