తాజావార్తలు
జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ రోజు చేపలు తినడం వెనుక కేవలం సంప్రదాయమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. ఎండకాలం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు, మానవ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ శీతోష్ణస్థితి మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి…

Read More
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ విసిరేయండి! ఈ ట్రిక్ వెనుక రహస్యం తెలిస్తే..

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ విసిరేయండి! ఈ ట్రిక్ వెనుక రహస్యం తెలిస్తే..

పర్యాటకులు లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణించే వారు హోటల్ రూమ్‌లలో బస చేసినప్పుడు భద్రత అనేది అత్యంత ముఖ్యం. హోటల్‌లో చెక్-ఇన్ అయిన వెంటనే గదిలోకి వెళ్లగానే బెడ్ కింద ఒక ఖాళీ వాటర్ బాటిల్‌ను దొర్లించడం ఒక అద్భుతమైన సెక్యూరిటీ హ్యాక్. బెడ్ కింద ఎవరైనా దాక్కున్నారా లేదా అనేది గది లోపలికి వెళ్లకుండానే సురక్షితంగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనితో పాటు గదిలో దాగి ఉన్న రహస్య (హిడెన్) కెమెరాలను గుర్తించడం, తలుపుల భద్రతను…

Read More
Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు….

Read More
Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో

Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అలాగే ఇటీవలే జపాన్ లో రిలీజైన తన పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే అభిమానులతోనూ సమావేశమవుతున్నారు. అలా పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా టోక్యోలోని తన అభిమానులను కలిశాడు ఐకాన్…

Read More
Allari Naresh: ఆమె నా షర్ట్ పట్టుకొని.. చెడామడా తిట్టేసింది.. దెబ్బకు నేను షాక్ అయ్యా

Allari Naresh: ఆమె నా షర్ట్ పట్టుకొని.. చెడామడా తిట్టేసింది.. దెబ్బకు నేను షాక్ అయ్యా

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. కామెడీ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన నరేష్, సీరియస్ సినిమాలతోను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే నరేష్ నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన నరేశ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ సినిమా కితకితలు. అల్లరి నరేష్, గీతాసింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హాస్యభరిత చిత్రం కితకితలు తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం విడుదలైన తర్వాత సాధించిన…

Read More
Veg Protein Power: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే వెజ్ బ్రేక్‌ఫాస్ట్స్‌ ఇవే!

Veg Protein Power: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే వెజ్ బ్రేక్‌ఫాస్ట్స్‌ ఇవే!

మరి శాఖాహారులు తమ రోజువారీ ప్రోటీన్ అవసరాలను సులువుగా భర్తీ చేసుకోవడానికి ఉపకరించే ఆ అద్భుతమైన మార్నింగ్ సూపర్‌ఫుడ్స్ ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పెసరపప్పు చిల్లా పెసరపప్పును 4-5 గంటలు నానబెట్టి అల్లం, పచ్చిమిర్చితో రుబ్బి వేసే ఈ చిల్లాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో తురిమిన పాలకూర లేదా క్యారెట్, కొద్దిగా పనీర్ కలిపితే పోషక విలువలు రెట్టింపు అయి, గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ అందుతుంది. 2. పనీర్ భుర్జీ…

Read More
UPI: ఒకరికి పంపబోయి.. ఎవరికో డబ్బు పంపారా? అయితే వెంటనే ఇలా చేయండి..!

UPI: ఒకరికి పంపబోయి.. ఎవరికో డబ్బు పంపారా? అయితే వెంటనే ఇలా చేయండి..!

డిజిటల్ చెల్లింపుల యుగంలో UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మన డైలీ లైఫ్‌ను చాలా ఈజీ చేశాయి. ఇప్పుడు డబ్బును ఎక్కడికైనా సెకన్లలో పంపవచ్చు. కానీ ఈ వేగంతో ఒక సమస్య కూడా పెరిగింది. కొంతమంది తొందర్లలో ఒకరికి పంపాల్సిన డబ్బుని వేరే ఎవరికో గుర్తు తెలియని నంబర్‌కు పంపుతున్నారు. ఆ తర్వాత చూసుకొని కంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఏం చేయాలి? మన డబ్బులు పోయినట్టేనా అంటే కాదు. మన డబ్బులు మనకు తిరిగి వస్తాయి. అందుకోసం…

Read More
Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Funny Cricket Moments: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఆటగాళ్ల మెరుపు ప్రదర్శనలు ఒకెత్తయితే, మధ్యలో వచ్చే అంతరాయాలు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుంటాయి. తాజాగా ఒక కుక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి చేసిన హల్చల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ అది చేసిన పనులు చూసి నెటిజన్లు “క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్” అని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ‘డాజిల్’: సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు…

Read More
EPFO: మీరు ఏడాదిలోపు ఉద్యోగం మానేస్తే మొత్తం పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చా? దేనికి ఎన్ని సార్లు..!

EPFO: మీరు ఏడాదిలోపు ఉద్యోగం మానేస్తే మొత్తం పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చా? దేనికి ఎన్ని సార్లు..!

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం గణనీయమైన మార్పులు చేసింది. ఆరు దశాబ్దాల నాటి EPF పథకం 1952ను రద్దు చేసి, “EPF పథకం 2026″ను అమలు చేసింది. సామాజిక భద్రతా కోడ్ 2020 కింద ప్రవేశపెట్టిన ఈ కొత్త పథకం పీఎఫ్‌ ఖాతాల నుండి పాక్షిక ఉపసంహరణలను గతంలో కంటే మరింత పారదర్శకంగా, సులభతరం చేస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరకముందే కనీసం ఒక సంవత్సరం కూడా పూర్తికాకముందే దానిని విడిచిపెట్టిన…

Read More
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..? అలా వేశాక నేలలో ఏం జరుగుతుంది..?

పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..? అలా వేశాక నేలలో ఏం జరుగుతుంది..?

వ్యవసాయం ప్రారంభమైన నాటి నుంచి రైతులు పశువుల పేడను ఎరువుగా ఉపయోగిస్తున్నారు. నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువులు విస్తృతంగా వాడుతున్నప్పటికీ, పేడకు ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే పేడ కేవలం మొక్కలకు పోషకాలను అందించే ఎరువు మాత్రమే కాదు.. నేల ఆరోగ్యాన్ని కాపాడే సహజ వనరు కూడా. ఒక పంట బాగా పండాలంటే విత్తనం, నీరు, ఎరువులు ఎంత ముఖ్యమో.. నేల ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఆ నేలకు తిరిగి జీవాన్ని…

Read More