తాజావార్తలు
విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ యువకుడు ఏకంగా 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్చల్‌ చేశాడు. విద్యుత్‌ స్తంభంపై యువకుడిని చూసిన స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. సినిమాలను తలపించేలా సాగిన ఈ హైడ్రామా చివరికి సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు గతంలో విద్యుత్ శాఖలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా పై అధికారులు…

Read More
Video: చివరి 4 బంతుల్లో 10 రన్స్ కావాలి.. ధోని కో టీమ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బౌలర్!

Video: చివరి 4 బంతుల్లో 10 రన్స్ కావాలి.. ధోని కో టీమ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బౌలర్!

అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో సియాటిల్ ఓర్కాస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తక్కువ స్కోరును కాపాడుకుంటూ టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో డసన్ షనక అద్భుత బౌలింగ్‌తో హ్యాట్రిక్ సహా మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను పూర్తిగా తన జట్టు వైపు తిప్పేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సియాటిల్ ఓర్కాస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 121 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ పూర్తిగా…

Read More
CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా.. ఒకే రోజులో ఐదు స్వర్ణాలు

CWG 2026: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ సత్తా.. ఒకే రోజులో ఐదు స్వర్ణాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మనోళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాలమీద పతకాలు పట్టుకొస్తున్నారు. తొలి రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉన్న మన పతకాల పట్టిక.. ఇప్పుడు మోత మోగిస్తోంది. ముఖ్యంగా మహిళ బాక్సింగ్‌ విభాగంలో మన భారత వీర వరణితలు పవర్ ఫుల్ పంచ్‌లతో మెరుపులు మెరిపిస్తున్నారు. ఏకంగా ఒకే రోజులో మహిళా బాక్సింగ్‌ విభాగంలో 3 స్వర్ణ పథకాలను సాధించారు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ స్వర్ణాల సంఖ్య 11కి చేరుకుంది. శనివారం మధ్యహ్నం మహిళా బాక్సింగ్ 54…

Read More
మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మీరు వాడే జీలకర్ర అసలైనదేనా? ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించే స్మార్ట్ ట్రిక్స్

మన వంటకాలలో జీలకర్రకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలు, పప్పులు, మసాలా వంటకాలతో పాటు ఆయుర్వేద కషాయాలు, ఆరోగ్య పానీయాల్లో కూడా జీలకర్రను విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాల సంఖ్య పెరుగుతుండటంతో నకిలీ లేదా కృత్రిమ రంగులు కలిపిన జీలకర్ర విక్రయాలు కూడా అధికమయ్యాయి. ఇలాంటి కల్తీ జీలకర్ర వంటకాల రుచిని తగ్గించడమే కాకుండా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే జీలకర్ర కొనుగోలు చేసే ముందు…

Read More
Raja The Raja: ‘రాజా ది రాజా’ చాలా ప్యాషన్ తో తీసిన సినిమా.. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో రుత్విక్

Raja The Raja: ‘రాజా ది రాజా’ చాలా ప్యాషన్ తో తీసిన సినిమా.. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో రుత్విక్

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన ‘రాజా ది రాజా’ చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా…

Read More
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయం నిద్రలేవగానే శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొందరికి మాత్రం మంచం దిగిన వెంటనే నడుము పట్టేసినట్లు, కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా మారుతుంది. కొద్దిసేపటికి ఈ సమస్య తగ్గిపోతే పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా, ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఎదురైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే శరీరం ఎందుకు బిగుసుకుపోతుంది? నిద్ర సమయంలో శరీరం ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంటుంది….

Read More
Rakasa Review: రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా

Rakasa Review: రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా

కమిటీ కుర్రోళ్లు లాంటి క్లీన్ సినిమా తీసి నిర్మాతగా తన అభిరుచిని నిరూపించుకున్న నటి.. నిహారిక కొణిదెల. తాజాగా, తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి జీ స్టూడియోస్‌తో కలిసి చేసిన ప్రయత్నమే రాకాస. మానస శర్మ అనే కొత్త దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. రాకాస కథ విషయానికి వస్తే.. జానపద కథలు, చందమామ కథల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమే రాకాస.!! అనగనగా…

Read More
Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..!

Team India: టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..? గౌతమ్ గంభీర్ స్థానానికి ఎసరు..!

VVS Laxman vs Gautam Gambhir: భారత క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ అవసరమా? గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పగ్గాలు అప్పగించాలా? జింబాబ్వేపై 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ చర్చ తీవ్రమైంది. ఇంగ్లండ్‌లో ఘోర పరాజయాల తర్వాత, యువ జట్టును లక్ష్మణ్ విజయపథంలో నడిపించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంగ్లండ్ పర్యటనలో నిరాశ.. జింబాబ్వేలో రికార్డు విజయం.. ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత…

Read More
EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

భారత ఈవీ మార్కెట్‌లో పోటీని మరింత వేడెక్కించేలా హీరో మోటోకార్ప్‌ తన కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విడా VX2ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధర, మంచి రేంజ్‌తో ఈ స్కూటర్‌ను సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.44,490గా ఉండగా, షోరూమ్‌, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. విడా VX2ను కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది VX2 ప్లస్, VX2…

Read More
Rakasa Review: రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా

ఈత కొడితే శరీరంలో ఇన్ని జరుగుతాయా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఎండలు ముదురుతున్న కొద్దీ అందరికీ గుర్తొచ్చే మొదటి సరదా ఈత. నీటిలో కాసేపు అలా గడిపితే మనసుకి ప్రశాంతతతో పాటు శరీరానికి అద్భుతమైన వ్యాయామం లభిస్తుంది. ఇతర వ్యాయామాలతో పోలిస్తే ఈత చాలా సులభం, పైగా వినోదాన్ని కూడా ఇస్తుంది. అయితే రెగ్యులర్‌గా ఈత కొట్టడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అదే విధంగా స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు సైతం తీసుకోవాలి.. సంపూర్ణ శరీర వ్యాయామం: ఈత కొట్టేటప్పుడు శరీరంలోని ప్రతి కండరం…

Read More