తాజావార్తలు
చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!

చికెన్ ప్రియులు ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌లోని కొన్ని భాగాలను తినకుండా ఉండటం లేదా పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ మొత్తం ప్రోటీన్ సోర్స్ అయినప్పటికీ, కొన్ని నిర్దిష్ట భాగాలు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చునని తెలిస్తే షాక్‌ అవుతారు.. నివారించాల్సిన 4 చికెన్ భాగాలేంటంటే.. 1. చికెన్ చర్మం (Chicken Skin): చాలామంది చికెన్‌ను స్కిన్‌తో సహా వండుకుంటారు. కానీ, చికెన్ స్కిన్‌లో కేవలం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి,…

Read More
నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం

నల్లమలలో వరుస పులుల మరణాలు.. అసలు కారణమేంటి? ప్రభుత్వం కీలక నిర్ణయం

నల్లమల అడవుల్లో వరుసగా పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్‌లలో ఒకటైన నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు పర్యావరణవేత్తలను కలవరపెడుతున్నాయి. పులుల మరణాలకు అసలు కారణమేంటి? ప్రభుత్వం ఎందుకు హై లెవల్ కమిటీ వేసింది? ఇప్పుడు నల్లమలలో ఏం జరుగుతోంది? పెద్దపులులకు ఏమవుతోంది..? నల్లమల… పెద్దపులులకు సురక్షిత ఆవాసంగా పేరొందిన అడవి. కానీ ఇప్పుడు అదే అడవిలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒక్కో ఘటన బయటపడుతున్న కొద్దీ అనుమానాలు…

Read More
భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

భర్తకు వాలంటైన్‌ గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం చేసే కొన్ని పనుల వల్ల ఓ మహిళ పోలీస్‌ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని వీడియోలు చట్టపరమైన చిక్కులను తెచ్చిపెడతాయి. బీహార్‌లోని ముంగేర్‌కు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇదే జరిగింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా తన భర్తతో కలిసి మద్యం తాగుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేయడంతో పాటు, పిస్టల్‌తో ఫొటో దిగి షేర్ చేయడంతో ఆమెపై కేసు నమోదైంది.కంచన్ దేవి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, బ్యూటీ…

Read More

Bank Account: మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త..

సాధారణంగా చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్‌తో పాటు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటారు. ఇక కొంతమంది పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక అకౌంట్ కూడా వాడుతున్నారు. రెండు కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగినవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇలా కలిగి ఉండటం మంచిదేనా..? లేదా ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. కొంతమంది రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డులు…

Read More
కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

కొత్త CNG, పెట్రోల్ ఆటోల రిజిస్ట్రేషన్ బంద్! ఇకపై కేవలం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకే పర్మిషన్!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అనేది దశాబ్దాలుగా ఒక తీరని సమస్య. ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడి ప్రజలు విషపూరిత పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, ఈ గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఇప్పుడు మూడు అత్యంత కఠినమైన, కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మీరు ఢిల్లీ లేదా దాని పరిసర నగరాల్లో నివసిస్తుంటే, ఈ కొత్త నిబంధనలు మీ రోజువారీ ప్రయాణం నుండి వాణిజ్య మార్కెట్ వరకు ప్రతిదాన్నీ పూర్తిగా మార్చబోతున్నాయి. సాధారణంగా…

Read More
Actor: ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Actor: ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

2007లో హిందీలో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. పిల్లల పెంపకం, చదువు, తల్లిదండ్రుల పాత్ర వంటి సున్నితమైన అంశాలను ఎంతో హృద్యంగా చూపించారీ సినిమాలో. అలాగే విద్యా వ్యవస్థలోని లోపాలు .. లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్న పిల్లల విష‌యంలో సమాజం ప్రదర్శించాల్సిన బాధ్యత, ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యతలను ఈ సినిమా చక్కగా చూపించింది. సామాజిక అంశాలతో కూడిన ఈ సినిమా హిందీలో మాత్రమే రిలీజైనా ఆల్ ఓవర్ ఇండియా తెగ చూసేసింది….

Read More
T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న  స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ షా ఆఫ్రిది మళ్లీ బంతి పట్టాడు. బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న సమయంలో మోకాలి గాయానికి గురైన ఆఫ్రిది, వరల్డ్ కప్‌కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు పూర్తి రన్-అప్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా, అంతే సమయం బ్యాటింగ్ కూడా…

Read More
ఉసిరి రసంలో చియా సీడ్స్ కలిపి తాగుతున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు మీ కోసమే!

ఉసిరి రసంలో చియా సీడ్స్ కలిపి తాగుతున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు మీ కోసమే!

రోగనిరోధక శక్తి పెరుగుతుంది (Immunity Booster): ఉసిరి రసంలో విటమిన్-సి అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. చియా సీడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల నష్టాన్ని నివారిస్తాయి. సులభంగా బరువు తగ్గొచ్చు (Weight Management): చియా సీడ్స్‌లో పీచుపదార్థం (ఫైబర్) చాలా ఎక్కువ. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు అవి జెల్ లాగా మారతాయి. ఈ మిశ్రమాన్ని ఉసిరి రసంతో కలిపి తాగడం…

Read More
Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: దేశంలోనే అత్యంత చౌకైన రెండు కార్లు.. మైలేజీ 33 కి.మీ!

Best Cars: జనవరి 2026 గణాంకాలు మారుతి సుజుకి ఇండియాకు చాలా ఆకట్టుకున్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 2.36 లక్షలకు పైగా వాహనాలను విక్రయించగా, జనవరి 2025లో ఈ సంఖ్య 2.23 లక్షల యూనిట్లు. దేశంలో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎస్-ప్రెస్సో, ఆల్టో అత్యంత చౌకైన కార్లు. మినీ సెగ్మెంట్‌లోని ఈ రెండు కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. వాస్తవానికి గత నెలలో రెండింటిలోనూ మొత్తం 14,268 యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే జనవరి 2025లో 14,247…

Read More
Cinema : బాలకృష్ణ డైరెక్టర్.. ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..

Cinema : బాలకృష్ణ డైరెక్టర్.. ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..

నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేశారని మీకు తెలుసా.. ? అవును.. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ను అదే పేరుతో రీమేక్ చేయాలని సంకల్పించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కావాలనుకున్నారు. 2004లో అత్యంత వైభవంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో బాలకృష్ణ అర్జునుడు, బృహన్నల, కీచకుడు వంటి మూడు భిన్నమైన పాత్రల్లో నటించాల్సి ఉంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ద్రౌపది పాత్ర కోసం…

Read More