తాజావార్తలు

చాయ్ తాగేటప్పుడు మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో కడుపులో ఆగమాగమే.. ఇవి తప్పక తెలుసుకోండి..


టీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు వల్ల ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి. వేడి డ్రింక్ తర్వాత చల్లటి ద్రవం కడుపులోకి చేరడం వల్ల శరీర అంతర్గత ఉష్ణోగ్రతలలో తీవ్ర అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల వేడి చలువు తేడాలు వచ్చి గొంతు నొప్పి, జలుబు, ముక్కు కారడం వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *