తాజావార్తలు
23 ప్లాట్‌ఫారమ్‌లు.. లక్షల ప్రయాణికులు.. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్ ఏదో తెలుసా..?

23 ప్లాట్‌ఫారమ్‌లు.. లక్షల ప్రయాణికులు.. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్ ఏదో తెలుసా..?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఈ నెట్‌వర్క్‌లో ఎన్నో ఐకానిక్ స్టేషన్లు ఉన్నప్పటికీ, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్షన్ (Howrah Junction) స్థానం ప్రత్యేకం. హుగ్లీ నది తీరాన గంభీరంగా నిలిచే ఈ స్టేషన్, కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదు, ఒక సజీవ చరిత్ర. హౌరా స్టేషన్ ప్రయాణం 1854, ఆగస్టు 15న ప్రారంభమైంది. మొదటి రోజున ఒక ఇంజిన్, మూడు బోగీలతో కూడిన రైలు ఇక్కడి నుండి హూగ్లీ…

Read More
Vijay- Rashmika: రష్మిక తన పెళ్లికి మమ్మల్ని పిలవదు.. ఈ విషయం మాకు ముందే తెలుసు.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్

Vijay- Rashmika: రష్మిక తన పెళ్లికి మమ్మల్ని పిలవదు.. ఈ విషయం మాకు ముందే తెలుసు.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గరపడుతోంది. తమ పెళ్లి విషయమై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ వారి కుటుంబ సభ్యులెవరూ కూడా అధికారికంగా ప్రకటించకపోయినా పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ ఇంటికి లైటింగ్ డెకరేషన్ కూడా పెట్టారు. అలాగే శుభలేఖల పంపిణీ కూడా జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో విజయ్ దేవర కొండ-రష్మిక…

Read More
Business Idea: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పెరుగుతున్నాయ్‌.. లక్షలు సంపాదించుకునే ఛాన్స్‌! ఇలా చేయండి..

Business Idea: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పెరుగుతున్నాయ్‌.. లక్షలు సంపాదించుకునే ఛాన్స్‌! ఇలా చేయండి..

ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ మెకానిక్‌లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్పు జరుగుతున్న ఈ సమయంలో యువతకు ఇది ఒక ఆశాజనక కెరీర్‌గా మారుతోంది. ఈవీ మెకానిక్‌గా మారాలంటే ప్రాథమికంగా ఆటోమొబైల్ లేదా ఎలక్ట్రికల్ రంగంలో టెక్నికల్ అవగాహన అవసరం. ఇందుకోసం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI)లో ఎలక్ట్రిషియన్, మెకానిక్ మోటార్ వెహికల్ (MMV) వంటి కోర్సులు చేయడం మొదటి…

Read More
ఇల్లు కొనాలా..? అద్దెకు ఉండాలా..? ఏది బెటర్ ఆప్షన్..

ఇల్లు కొనాలా..? అద్దెకు ఉండాలా..? ఏది బెటర్ ఆప్షన్..

ఇల్లు కొనడం ఒకప్పుడు జీవితంలో పెద్ద లక్ష్యంగా భావించేవారు. సొంతిల్లు అనేది భద్రతకు, స్థిరత్వానికి, సామాజిక గౌరవానికి చిహ్నంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువత ఇల్లు కొనడం నిజంగా లాభమా..? లేక అద్దెకు ఉండి పెట్టుబడులు పెట్టడమే తెలివైన నిర్ణయమా..? అని లెక్కలు వేస్తున్నారు. సొంతింటి కల.. కానీ భారీ EMI భారం నేటి నగరాల్లో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక…

Read More
వీడెవడండీ బాబు..! ఆ సాకుతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి.. తెలిస్తే మీరు షాక్!

వీడెవడండీ బాబు..! ఆ సాకుతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న అబ్బాయి.. తెలిస్తే మీరు షాక్!

బీహార్‌‌లో వరకట్న పిశాచి మరో నిండు జీవితాన్ని, ఒక కుటుంబం ఆశలను చిదిమేసింది. ముజఫర్‌పూర్‌లో ఈ హృదయవిదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. నిశ్చితార్థం ముగిసి, పెళ్లి పనులు జరుగుతున్న తరుణంలో వరుడి తరపు వారు చేసిన వింత డిమాండ్లు, అసంబద్ధమైన సాకులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముస్తఫాపూర్‌లోని మిథన్‌సరాయ్‌కు చెందిన ఒక యువతికి, వైశాలి జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. 2026 ఫిబ్రవరి 22న ఒక హోటల్‌లో వైభవంగా నిశ్చితార్థం (ఫల్దాన్) వేడుక జరిగింది. ఈ…

Read More
Business Idea: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పెరుగుతున్నాయ్‌.. లక్షలు సంపాదించుకునే ఛాన్స్‌! ఇలా చేయండి..

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

భారతదేశంలో గ్యాస్‌ కొరత పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. గ్యాస్ దిగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతల కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒక వినూత్న వ్యూహాన్ని పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కిలోల సిలిండర్ బరువును 10 కిలోలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారతదేశం తన అవసరాల కోసం…

Read More
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మన సమాజంలో ఏడ్వడం బలహీనతకు సంకేతం అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా మగవారు ఏడవకూడదు అని చిన్నప్పటి నుంచే నూరిపోస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఏడ్వడం అనేది బలహీనత ఎంతమాత్రమూ కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక సహజమైన డిటాక్స్ ప్రక్రియ. బాధగా ఉన్నప్పుడైనా, ఆనందభాష్పాలు వచ్చినప్పుడైనా మనసారా ఏడ్చేశాక మనస్సు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏడ్చినప్పుడు…

Read More
Jabardasth Praveen: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. ఫైమా రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో వైరల్

Jabardasth Praveen: పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. ఫైమా రియాక్షన్ ఏంటో చూశారా? వీడియో వైరల్

జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. సింగిల్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశిత తో ప్రవీణ్ వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అలాగే పలువురు బుల్లితెర ప్రముఖులు ప్రవీణ్- వంశితల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. అయితే జబర్దస్త్ లో ప్రవీణ్ తో కలిసి ఎన్నో…

Read More
Business Idea: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పెరుగుతున్నాయ్‌.. లక్షలు సంపాదించుకునే ఛాన్స్‌! ఇలా చేయండి..

Bandla Ganesh: ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా అతడు ఏమన్నాడంటే

నిర్మాత బండ్ల గణేష్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, తాను మాస్ మహారాజా రవితేజను మోసం చేసినట్లు సంచలనంగా అంగీకరించారు. ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో రవితేజకు ప్రభుత్వం అక్యూజేషన్ చేస్తోందని అబద్ధం చెప్పి, ఆయన నుంచి పొలం తీసుకున్నానని వివరించారు. ఈ విషయాన్ని తర్వాత రవితేజకు స్వయంగా చెప్పి క్షమాపణ కోరానని, అయితే రవితేజ “నాకు తెలుసురా” అని బదులిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారని తెలిపారు. తాను…

Read More
TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

TOP 9 ET: నో డౌట్‌.. సినిమా పక్కా అంతే! | స్టార్ డైరెక్టర్లందరికీ ఆ ఒక్కడే కావాలి

ఇప్పుడు స్టార్ డైరెక్టర్లందరీ హాట్ కేక్‌లా మారాడు అల్లు అర్జున్. ఈయన కోసం చాలా మంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. డేట్స్‌ ఇస్తే చాలు సినిమా తీయాలని కాచుకు కూర్చున్నారు. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ పట్టుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. ఈయనే కాక.. లోకేష్‌ కనగరాజ్ కూడా బన్నీ కోసం.. పని మొదలెట్టాడు. ఇక మరో పక్క బోయపాటి ఐకాన్ స్టార్ ఓకే అంటూ సరైనోడుకు మించేలా కమర్షియల్ మాస్…

Read More