తాజావార్తలు
Horoscope Today: వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 22, 2026): మేష రాశి వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృషభ రాశి వారు అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారు సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో…

Read More
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

తెలంగాణ పట్టణాల్లో జీవనశైలి వేగంగా మారుతోంది. పని ఒత్తిళ్లు, సమయాభావం, సౌకర్యాల పెరుగుదలతో సంప్రదాయ ఆహారపు అలవాట్లు తగ్గిపోతూ.. ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరుగుతోంది. ఈ మార్పు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒక కొత్త డేటా ప్రకారం.. తెలంగాణ పట్టణ ప్రాంతాల ప్రజలు తమ నెలవారీ ఆహార వ్యయంలో 28 నుంచి 34 శాతం వరకు ఫాస్ట్ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో…

Read More
Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…

Read More
కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

కన్నీరు పెట్టిస్తున్న ‘సొర’ సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం

ఆకాశం వైపు చూస్తే వర్షాలు లేవు.. తీరా కష్టపడి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కొనే నాథుడు లేడు. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చినా, కనీసం కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఓ రైతు తన ఆవేదనను ఆవేదనను వ్యక్తం చేస్తూ కష్టపడి పండించిన పంటను నిస్సహాయ స్థితిలో రోడ్డుపై పారబోశాడు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అన్నదాత దుస్థితికి అద్దం పడుతోంది. ఆర్లబండ గ్రామానికి చెందిన…

Read More
Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. ఎవరెవరికి అంటే..?

Andhra Pradesh: ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. ప్రభుత్వం నుంచి రూ.లక్ష సాయం.. ఎవరెవరికి అంటే..?

ఏపీలో సొంతిల్లు లేనివారికి కూటమి సర్కార్ తీపికబురు అందించింది. 2029 నాటికి ఇల్లు లేని ప్రతీఒక్కరికీ పక్కా ఇళ్లు అందిస్తామని తెలిపింది. ఇంటి నిర్మాణానికి స్థలం లేనివారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారధి కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి ఏపీ ప్రభుత్వ పేదల ఇంటి నిర్మాణాలకు అదనంగా మరికొంత ఆర్దిక సాయం పంపిణీ చేస్తోంది. పీఎంఏఐ 2.0…

Read More
తొలి జర్నీకి సిద్ధమైన వందే భారత్‌ స్లీపర్‌ రైలు! ఎన్ని టిక్కెట్లు బుక్‌ అయ్యాయో తెలుసా? షాకింగ్‌ నంబర్స్‌..

తొలి జర్నీకి సిద్ధమైన వందే భారత్‌ స్లీపర్‌ రైలు! ఎన్ని టిక్కెట్లు బుక్‌ అయ్యాయో తెలుసా? షాకింగ్‌ నంబర్స్‌..

కామాఖ్య టు హౌరా మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు (27576) మొదటి కమర్షియల్‌ జర్నీకి రెడీ అయింది. జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇండియన్‌ రైల్వేస్‌కే తలమానికంగా నిలవనున్న ఈ రైలు వేగం, ఆధునిక సౌకర్యాలకు అడ్రస్‌గా మారనుంది. అయితే మరి తొలి జర్నీకి సిద్ధమైన ఈ వందే భారత్‌ స్లీపర్‌ రైలుకు ఎన్ని టిక్కెట్లు బుక్‌ అయ్యాయో అని చాలా మంది…

Read More
సన్‌స్క్రీన్ వాడే అలవాటు ఉంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

సన్‌స్క్రీన్ వాడే అలవాటు ఉంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

సన్‌స్క్రీన్ వాడటం వల్ల కేవలం టానింగ్ తగ్గడమేనా? కాదు! పిగ్మెంటేషన్, ముడతలు, చర్మంపై ముందస్తు వృద్ధాప్య ఛాయలు.. ఇలా ఎన్నో సమస్యలకు సన్‌స్క్రీన్ ఒక అద్భుతమైన రక్షణ కవచం. మన భారతీయ చర్మంలో మెలనిన్ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, యూవీ కిరణాల నుంచి పూర్తి రక్షణ లభించదు. అందుకే డెర్మటాలజిస్టులు ఇప్పుడు సన్‌స్క్రీన్‌ను ‘ప్రివెంటివ్ బ్యూటీ’లో అత్యంత ముఖ్యమైన భాగంగా పరిగణిస్తున్నారు. కరెక్టివ్ ట్రీట్‌మెంట్స్ (సమస్య వచ్చాక చేసే చికిత్సలు) కంటే, రాకుండా చూసుకునే ‘ప్రివెంటివ్ కేర్’…

Read More
Andhra Pradesh: జాతీయ రహదారిపై బైక్ తుక్కుతుక్కు.. నెంబర్ ప్లేట్ చూసి పోలీసులకే దిమ్మతిరిగింది!

Andhra Pradesh: జాతీయ రహదారిపై బైక్ తుక్కుతుక్కు.. నెంబర్ ప్లేట్ చూసి పోలీసులకే దిమ్మతిరిగింది!

‘చెడపకురా చెడేదవు’.. పెద్దలు ఊరికే అనలేదు. ఒకరు కష్టపడి కొనుక్కున్న బైక్‌ను దొంగిలించిన ఆ దొంగ.. 24 గంటలు కూడా తిరక్కుండానే అదే బైక్‌పై మృత్యువాత పడ్డాడు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ విచిత్రమైన, ఘోర రోడ్డు ప్రమాద ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే బైక్ చుట్టూ దొంగతనం కేసు, ఘోర రోడ్డు ప్రమాదం తిరగడంతో పోలీసులు సైతం విస్మయానికి గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి…

Read More
సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

సర్కారు వారి మాట కోసం సంక్రాంతి సినిమాల వెయిటింగ్

సంక్రాంతి సినిమాలు దగ్గరికి వచ్చేస్తున్నాయి.. పైగా అన్నీ భారీ సినిమాలే. లెక్కలేయట్లేదు కానీ వేస్తే.. 1000 కోట్లకు పైగానే బడ్జెట్ కళ్ల ముందు కనిపిస్తుంది. పైగా ప్రీమియర్స్ కూడా ఉంటాయంటున్నారు.. మరి టికెట్ రేట్లపై క్లారిటీ వచ్చేదెప్పుడు..? తెలంగాణలో రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు రేట్లు పెరుగుతున్నాయా లేదంటే పాత రేట్లకు వస్తున్నాయా..? ఏపీలో పరిస్థితేంటి..? సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న కొద్దీ టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హీట్ మాత్రమే కాదు.. టికెట్ రేట్లపై చర్చ కూడా తారాస్థాయికి…

Read More
Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

Hyderabad: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..? హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనర్‌ ప్రత్యేక విజ్ఞప్తి

V.C. Sajjanar, IPS (Hyderabad CP) సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ కీలక సూచనలు చేశారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటికెళ్లే వారు.. వెళ్లే ముందు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా నగరవాసులను అప్రమత్తం చేశారు. పండుగ వేళ చాలామంది కుటుంబ సమేతంగా ఊర్లకు వెళ్తుంటారని,…

Read More