ఇప్పటికీ మమ్మల్ని గుడిలోకి రానివ్వరు.. హెటల్‌లో తిన్న ప్లేట్లు కూడా కడిగించుకున్నారు.. కుల వివక్షపై ప్రముఖ నటుడు
ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’లో సెక్రటరీ పాత్ర పోషించిన నటుడు వినోద్ సూర్యవంశీ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుల వివక్ష గురించి దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించారు. కర్ణాటకలోని ఒక గ్రామంలో తాను, తన కుటుంబం కుల వివక్షను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడారు. ఈనాటికీ తమ కుటుంబాన్ని దేవాలయాల్లోకి గానీ, ఇతరుల ఇళ్లలోకి గానీ అనుమతించడం లేదని ఆయన చెప్పారు. ‘కర్ణాటకలోని మా గ్రామంలో…
