హిమాచల్‌లో వింత ఆచారం.. సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా ‘నిర్వాస్త్ర వ్రతం’..!
Himachal Pradesh Pini village women ritual: భిన్న సంస్కృతులు, అరుదైన సంప్రదాయాలు, విశిష్ట ఆచారాలకు నిలయమైన భారతదేశంలో ప్రతి ప్రాంతానికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. కొన్ని సంప్రదాయాలు భక్తిని చాటుతే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి అరుదైన ఆచారాల్లో ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో, మణికర్ణ లోయ సమీపంలోని పిని గ్రామంలో కనిపిస్తుంది. ఇక్కడ శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ ప్రత్యేక సంప్రదాయం ఇప్పటికీ స్థానికుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. శ్రావణంలో ఐదు రోజుల ప్రత్యేక…
