తాజావార్తలు
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సముద్రంలో కలకలం రేగింది. నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారన్న సమాచారంతో పోలీసులు పరుగులు తీశారు. మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ళ సాయాన్ని తీసుకున్నారు. అతి కష్టం మీద సముద్రంలో చిక్కుకున్న వాళ్లను తీరానికి చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ నిపుణులు సముద్రంలో ఎందుకు వెళ్లారు..? అక్కడ ఏం జరిగింది..? అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక తీరంలో సాయిల్ టెస్ట్ కోసం నిపుణుల బృందం…

Read More
AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

AP Child Missing: ఏపీలో మరో చిన్నారి మిస్సింగ్.. జ్ఙానేశ్వరిలానే బయటకెళ్లి తిరిగిరాని బాలుడు!

ఏపీలో వరుస చిన్నారుల మిస్సింగ్ ఘటనలు తీవ్ర కలకలం రేపుతన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నెలరోజుల క్రితం అదృశ్యమైన జ్ఙానేశ్వరి ఆచూకీ కోసం నేటికీ పోలీసులు గాలింపు చేస్తుండగా తాజాగా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెంలో ఆరేళ్ల బాలుడు రిచర్డ్‌ రేయాన్స్‌ మిస్సింగ్ అయ్యాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్న రేయాన్స్‌ సడెన్‌గా కనిపించకుండా పోయాడు. బాలుడి కోసం పేరెంట్స్ చుట్టు పక్కల ఎంత వెతికినా కనిపించకపోయే సరికి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి…

Read More
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకాలు

ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకాలు

చైత్ర మాసంలో వచ్చే పంచమి రోజున లక్ష్మీ పంచమిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి దిగి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తుందని ప్రతీతి. ముఖ్యంగా మార్చి 23వ తేదీ సోమవారం నాడు వచ్చే ఈ లక్ష్మీ పంచమి అదనపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి, ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారని, సంవత్సరం పొడవునా ధనానికి లోటు ఉండదని నమ్మకం. ఈ పవిత్ర దినాన లక్ష్మీదేవి…

Read More
ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. రైతు వద్దకు వెళ్లిన జిల్లా కలెక్టర్.. ప్రజల వద్దకే పాలన అంటే ఇదే!

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో గుంటూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా ఒక మానవీయ ఘట్టం ఆవిష్కృతమైంది. మంచానికే పరిమితమైన ఒక పక్షవాత బాధితుడు తన భూసమస్యను చెప్పుకోవడానికి ఆటోలో కలెక్టరేట్‌కు వచ్చాడు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ స్వయంగా కాన్ఫరెన్స్ హాల్ నుండి కిందికి దిగివచ్చారు. నేరుగా ఆటో వద్దే బాధితుడి బాధలను ఆలకించారు. కలెక్టర్ చూపిన ఈ చొరవ, మానవత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సోమవారం (జూన్ 08) గుంటూరు…

Read More
Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

Snake Facts: వార్నీ.. పాములకు ఉండే ఈ బలహీనత గురించి తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని చూసి భయపడరు..

చాలామంది పాములు కొన్ని వాసనలకు వెంటనే పారిపోతాయని, కొన్ని చిట్కాలతో శాశ్వతంగా దూరం పెట్టవచ్చని నమ్ముతుంటారు. కానీ అలాంటి చాలా విషయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అయితే పాములకు ఇష్టంలేని వాతావరణాన్ని సృష్టించడం ద్వారా అవి ఇంటి పరిసరాలకు వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు. 1. పాములకు బహిరంగ ప్రదేశాలు అంతగా నచ్చవు పాములు సాధారణంగా దట్టమైన పొదలు, చెత్త కుప్పలు, రాళ్ల మధ్య, కట్టెల గుట్టలు వంటి చోట్ల దాక్కోవడానికి ఇష్టపడతాయి….

Read More

బన్నీ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్..?

సినిమాలు మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తే ఎలా.. అందులో నటించే స్టార్స్ కూడా అలాగే ఉండాలి కదా..? అందుకే మన దర్శకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. మన హీరోలకు తోడుగా హాలీవుడ్ స్టార్స్‌ని ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ భారీ సినిమాలో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ నటించబోతున్నారని తెలుస్తుంది. మరి అతనెవరు.. ఆ సినిమా ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్‌కు వెళ్తున్నపుడు.. టెక్నీషియన్స్‌తో పాటు నటులు కూడా అక్కడ్నుంచి…

Read More
Lifestyle Vs Cancer: రోజువారీ ఈ అలవాట్లు మీ ఒంట్లో ప్రాణాంతక క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయ్‌.. వెంటనే మానేయండి

Lifestyle Vs Cancer: రోజువారీ ఈ అలవాట్లు మీ ఒంట్లో ప్రాణాంతక క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయ్‌.. వెంటనే మానేయండి

నేటి కాలంలో చాలా మంది ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారాలలో ఉండే రసాయనాలు, నిల్వచేసే పదార్థాలు, అధిక చక్కెర శాతం శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఎక్కువ నూనెతో తయారుచేసిన లేదా వేయించిన ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బయటి నుండి తెచ్చిన ఆహారాన్ని వేడి ప్లాస్టిక్‌లో నిల్వ చేయడం వల్ల కూడా హానికరమైన రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. నిద్రలేమి, ఒత్తిడి…

Read More
లగ్జరీ లైఫ్‌స్టైల్‌, బోట్‌ డ్రైవింగ్..! స్టార్ నటుడి ఆస్తులు తెలిస్తే కళ్లు చెదిరిపోతాయ్

లగ్జరీ లైఫ్‌స్టైల్‌, బోట్‌ డ్రైవింగ్..! స్టార్ నటుడి ఆస్తులు తెలిస్తే కళ్లు చెదిరిపోతాయ్

మాధవన్ రియల్ ఎస్టేట్ ఎంపికలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఆయన 17.5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. దీని లోపలి అలంకరణలో చెక్కతో చేసిన అందమైన ఆకృతులు, బుద్ధుని విగ్రహాలు, ఒక పెద్ద లైబ్రరీ మరియు ధ్యానం కోసం ప్రత్యేక గది ఉంటాయి. అన్నింటికంటే ప్రధానాకర్షణ, ఆయన స్వయంగా పండించే హైడ్రోపోనిక్ టెర్రస్ గార్డెన్. అలాగే చెన్నైలోని రాయ్‌మేడులో ఆయనకు 18 కోట్ల…

Read More
Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

Gold Price Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ఎంతుందంటే?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.180 మేర ధర పెరిగింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల…

Read More
భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!

భారత సైన్యంలోకి అత్యాధునిక ‘శత్రుంజయ్’ యాంటీ డ్రోన్ సిస్టమ్.. శత్రువుల డ్రోన్ల ఆట కట్టేయడానికి పక్కా ప్లాన్!

ఎక్కడెక్కడ మోహరింపు?..భారత సరిహద్దు ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మకమైన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రాంతాల రక్షణ కోసం ఈ అధునాతన వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అధికారికంగా సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇదొక చారిత్రాత్మక అడుగుగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More