ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి రికార్డు..! చరిత్ర సృష్టించిన గ్రాండ్ విటారా
ప్రముఖ బ్రాండ్ మారుతి నుంచి విడుదలైన సరికొత్త మోడల్ Suzuki Grand Vitara విక్రయాల్లో ఊహించని రికార్డులను సృష్టిస్తోంది. కస్టమర్ల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో ఈ వాహనం రోడ్లపై దూసుకుపోతోంది. ప్రయాణికుల అంచనాలను అందుకుంటూ సాగుతున్న ఈ జర్నీ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. అమ్మకాల్లో అద్భుతమైన ప్రయాణం మార్కెట్లోకి ప్రవేశించిన నాటి నుంచి Suzuki Grand Vitara మోడల్ కస్టమర్ల నుంచి అసాధారణ స్పందనను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా లక్షలాది యూనిట్ల…
