తాజావార్తలు
Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల  క్యూట్‌ ఫొటోస్ ఇదిగో

Jabardasth Racha Ravi: జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి ఫ్యామిలీని చూశారా? భార్య, పిల్లల క్యూట్‌ ఫొటోస్ ఇదిగో

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు రచ్చ రవి. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటుంటాడు. అలాగే అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటాడు,

Read More
వంట నూనె కూడా ఎక్స్‌పైర్ అవుతుందా? నూనె పాడైపోయిందని గుర్తించడం ఎలా? తప్పక తెలుసుకోవాల్సిందే..!

వంట నూనె కూడా ఎక్స్‌పైర్ అవుతుందా? నూనె పాడైపోయిందని గుర్తించడం ఎలా? తప్పక తెలుసుకోవాల్సిందే..!

మనం రోజూ వంటల్లో వాడే కుకింగ్ ఆయిల్ కూడా ఎక్స్‌పైర్ (గడువు ముగియడం) అవుతుందా.? అది కూడా పాడవుతుందా..? సాధారణంగా నూనె డబ్బా లేదా ప్యాకెట్ సీల్ చేసి ఉన్నంత వరకు దానిపై ఉన్న ‘బెస్ట్ బిఫోర్’ (Best Before) డేట్ ప్రకారం 1 నుండి 2 సంవత్సరాల వరకు సురక్షితంగా ఉంటుంది. కానీ, ఒకసారి నూనె సీల్ ఓపెన్ చేసిన తర్వాత, అది గాలితో (Oxygen) చర్య జరపడం ప్రారంభిస్తుంది. దీనిని ఆక్సిడేషన్ (Oxidation) అంటారు….

Read More
IND vs WI T20 World Cup 2026 : అదే స్కోరు.. అదే విండీస్.. పదేళ్ల తర్వాత తీరిన పాత బాకీ

IND vs WI T20 World Cup 2026 : అదే స్కోరు.. అదే విండీస్.. పదేళ్ల తర్వాత తీరిన పాత బాకీ

IND vs WI T20 World Cup 2026 : క్రికెట్ ప్రపంచంలో కొన్ని లెక్కలు సరిచేయడానికి సమయం పట్టవచ్చు కానీ, తీర్చుకున్నప్పుడు మాత్రం ఆ మజానే వేరుగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా టీమిండియా సరిగ్గా పదేళ్ల క్రితం నాటి పాత బాకీని వడ్డీతో సహా చెల్లించింది. అది కూడా వెస్టిండీస్ మనల్ని ఏ విధంగానైతే దెబ్బకొట్టిందో, అదే స్టైల్‌లో వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ పోరు…

Read More
Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..!

Kokila Vrat: మంచి భర్త కావాలా? భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటున్నారా? అయితే ఈ కోకిల వ్రతం ఆచరించండి..!

Kokila Vrat Telugu: ఆషాఢ మాస పౌర్ణమి రోజున ఆచరించే ‘కోకిల వ్రతం’ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ముఖ్యంగా ‘వివాహిత మహిళలు’ ‘వివాహ యోగ్య వయస్సులో ఉన్న యువతులు’ ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయని, భర్తకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే, అవివాహిత యువతులు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున…

Read More
Priya Prakash Varrier: గత్తర లేపిన ప్రియా ప్రకాష్.. అందాలతో కవ్విస్తున్న కుర్ర భామ

Priya Prakash Varrier: గత్తర లేపిన ప్రియా ప్రకాష్.. అందాలతో కవ్విస్తున్న కుర్ర భామ

ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్‌ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘ఓరు ఆదర్‌ లవ్‌’ సినిమాలోని సెకన్ల వ్యవధిలో ఉన్న ఆ వీడియో అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇక ఈ వీడియో వైరల్‌ అయిన తర్వాత ప్రియాకు సినిమా అవకాశాలు వరుసపెట్టి క్యూ కట్టాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువెత్తాయి….

Read More
టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం..కానీ,కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్ సిబ్బంది పై భౌతిక దాడికి దిగారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ ధాబా పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టి సెల్ఫ్…

Read More
WheatStorage: గోధుమలలో పురుగులు ఉన్నాయా? వంటింట్లోని ఈ వస్తువులతో అన్ని పరార్

WheatStorage: గోధుమలలో పురుగులు ఉన్నాయా? వంటింట్లోని ఈ వస్తువులతో అన్ని పరార్

గోధుమలను నిల్వ చేయడానికి చాలా మంది ప్రమాదకరమైన పురుగుమందులను ఉపయోగిస్తుంటారు, ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. దీనికి బదులుగా మన పూర్వీకులు అనుసరించిన సహజ సిద్ధమైన పద్ధతులను వాడటం వల్ల గోధుమలు పాడవకుండా ఉంటాయి. అగ్గిపుల్లల మాయాజాలం.. వంటగదిలో వాడే అగ్గిపుల్లలు కేవలం నిప్పు రాజేయడానికే కాదు, గోధుమలను కాపాడటానికి కూడా సహాయపడతాయి. అగ్గిపుల్లల చివరన ఉండే మందులో గంధకం(Sulphur) ఉంటుంది. ఈ గంధకం వాసన కీటకాలను, పురుగులను గోధుమల దగ్గరకు రాకుండా నిరోధిస్తుంది. గోధుమల సంచులలో…

Read More
తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ప్రవేశపెట్టనున్న ‘తల్లీ – బిడ్డ ఎక్స్‌ప్రెస్’ నూతన వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (జూలై 20) సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవల కోసం 500 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు…

Read More
Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఉదయ్‌ కిరణ్‌.! ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యాడు. చాలా తొందరగానే స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్నాడు.అంతే వేగంగా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడంతో.. అవకాశాలు లేక డీలా పడ్డాడు. ఈక్రమంలోనే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు…

Read More
Rashmika Mandanna : డెడికేషన్ అంటే ఇదే.. రష్మిక అరుదైన రికార్డు.. 20 గంటలు అండర్ వాటర్‏లో ఫైట్ సీన్స్..

Rashmika Mandanna : డెడికేషన్ అంటే ఇదే.. రష్మిక అరుదైన రికార్డు.. 20 గంటలు అండర్ వాటర్‏లో ఫైట్ సీన్స్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ఇటీవలే విజయ్ దేవరకొండతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది రష్మిక. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రష్మిక తన వర్క్, సినిమాలపై ఫోకస్ పెట్టింది. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ…

Read More