ట్రంప్‌కు ఊహించని షాక్..! ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన 27 దేశాలు!
అగ్రరాజ్యం అమెరికాకు ఓ 27 దేశాలు ఊహించని షాక్ ఇచ్చాయి. అది కూడా భారత్ కోసం. రష్యా చమురు కొనుగోలు నెపంతో భారత్‌పై తీవ్రమైన ఆంక్షలు, సుంకాలను విధించాలని అమెరికా భావించింది. కానీ యూరోపియన్ యూనియన్ (EU) లోని 27 దేశాలు ఆ నిర్ణయాన్ని ఖండించాయి. దీని వెనుక భారీ వాణిజ్య ఒప్పందం కారణంగా నిలిచింది. ఈ మొత్తం సమస్య రష్యన్ చమురుతో మొదలవుతుంది. రష్యా ఆర్థిక వెన్నెముకను విచ్ఛిన్నం చేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని…
