తాజావార్తలు
స్పోర్ట్స్ బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్: కొత్త డిజైన్‌తో దూసుకొచ్చిన ‘Suzuki GSX250R’

స్పోర్ట్స్ బైక్ ప్రేమికులకు గుడ్ న్యూస్: కొత్త డిజైన్‌తో దూసుకొచ్చిన ‘Suzuki GSX250R’

కొత్త హెడ్‌లైట్ డిజైన్ మరియు ఏరోడైనమిక్ ఫెయిరింగ్‌తో ఈ బైక్ అత్యంత స్పోర్టీ లుక్‌ను సొంతం చేసుకుంది. మునుపటి కంటే మెరుగైన సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ABS మరియు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత్‌లో 250cc స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా, ఈ బైక్ గురించి బైక్ ప్రియులు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం. డిజైన్, స్టైల్ కొత్త Suzuki GSX250R డిజైన్ చూస్తుంటే, సుజుకి ఫ్లాగ్‌షిప్ బైక్ ‘హయాబుసా’…

Read More
రూమ్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ఈ మీటర్ ఉండాల్సిందే..! ఫీచర్లు ఇవే

రూమ్ టెంపరేచర్ తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ఈ మీటర్ ఉండాల్సిందే..! ఫీచర్లు ఇవే

చిన్న అగ్గిపెట్టె సైజులో ఉంటూ, అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ డిజిటల్ మీటర్, మీ ఇంటి వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక గొప్ప సాధనం. పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్‌పై స్పష్టంగా కనిపించే రీడింగ్స్, పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లలో వాతావరణాన్ని సౌకర్యవంతంగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడతాయి. అతి తక్కువ ధరలో లభించే ఈ వాతావరణ పరికరం విశేషాలేంటో తెలుసుకుందాం! థెమిస్టో డిజిటల్ హైగ్రోమీటర్ అంటే.. ఇది ఒక అధునాతన వాతావరణ పర్యవేక్షణ పరికరం. గదిలోని గాలి వేడిని…

Read More
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. అదొక సెంటిమెంట్. అలాంటిది, గత కొద్ది నెలలుగా బంగారం, వెండి దుకాణాల వైపు వెళ్లాలంటేనే సామాన్యుడి గుండె గుభేల్ మంది. ‘ఆకాశమే హద్దు’ అన్నట్టుగా రోజురోజుకూ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోయిన పసిడి, వెండి ధరలు.. ఇప్పుడు అంతే వేగంతో, అదే రేంజ్‌లో కిందికి దిగి వస్తున్నాయి. నిన్నటివరకు రేట్లు పెరుగుతాయేమో అని భయపడి ఎగబడి కొన్నవాళ్లకు, అలాగే ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు.. మార్కెట్ ఒక ఊహించని…

Read More
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ షో వల్లే నాకు మంచి అవకాశాలు.. ఇప్పుడు అస్సలు వెళ్లను: మాజీ కంటెస్టెంట్

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌ షో వల్లే నాకు మంచి అవకాశాలు.. ఇప్పుడు అస్సలు వెళ్లను: మాజీ కంటెస్టెంట్

బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీవీ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో పదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఎప్పటిలాగే సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 10 ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో కంటెస్టెంట్ల ఎంపికలో కూడా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే…

Read More
Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

Telangana: తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం.. ప్రారంభానికి అంతా రెడీ..

తెలంగాణలోని మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలకు రైస్ మిల్లుల బాధ్యతలు అప్పగించనుంది. ఇప్పటికే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు అప్పగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రైల్ బిల్లులను అప్పగించనుంది. దీని ద్వారా మహిళలు ఆదాయం పొంది పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు. త్వరలోనే మహిళలకు రైస్ మిల్లులు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని…

Read More
గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్‌ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందింది. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో గద్వాల్, మల్దకల్, మనోపాడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక మహిళలకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశంగా నిలుస్తోంది. అర్హత…

Read More
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఒలింపిక్స్ బరిలో 6 జట్లు.. టీమిండియాతోపాటు 4 టీంలు క్వాలిఫై.. మరో రెండు ఏవంటే?

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం కోసం క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కీలక ప్రకటన చేశాయి. మెగా టోర్నీలో పాల్గొనే జట్ల అర్హత మార్గాలను అధికారికంగా ఖరారు చేస్తూ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. లాస్ ఏంజిల్స్ వేదికగా చారిత్రాత్మక సమరం.. దాదాపు శతాబ్దం తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ సందడి చేయబోతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా…

Read More
EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ప్రాసెస్ సింపుల్

EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. మరో బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం.. ప్రాసెస్ సింపుల్

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో ఈపీఎఫ్‌వో ​​3.0 ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా యూపీఐ, ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఈ మేరకు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా త్వరలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎఫ్ సంస్థ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందుకోసం జూన్ 30వ తేదీ వరకు యూఏఎన్ పోర్టల్, ఉమాంగ్ యాప్‌లో సేవలను…

Read More
How to Earn Money Online in Telugu – A2Z Chronicle

How to Earn Money Online in Telugu – A2Z Chronicle

part-1 How to Earn Money Online in Telugu – ఇంటి నుంచే డబ్బు సంపాదించే 15 బెస్ట్ మార్గాలు | A2Z Chronicle How to Earn Money Online – ఇంటి నుంచే డబ్బు సంపాదించడం ఎలా? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అదనపు ఆదాయం సంపాదించాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా, ఇంట్లోనే ఉండి పని చేయాలనే ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అంతేకాకుండా, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అనేక అవకాశాలు అందరికీ తెరుచుకున్నాయి.https://a2zchronicle.com/20-18/ అయితే,…

Read More
ఇక పాత వాహనాలన్నీ స్క్రాప్‌కే.. అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?

ఇక పాత వాహనాలన్నీ స్క్రాప్‌కే.. అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?

వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానం 2026ను అమలు చేసింది. ఈ కొత్త విధానం 2026 జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచడం, వాయు కాలుష్య వాహనాల నుండి కొత్త ఈవీలకు మారేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ కొత్త విధానం లక్ష్యాలు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ కేబినెట్ ఈ కొత్త…

Read More