తాజావార్తలు
పవర్ అంటే ఇది.. రోజు ఒక్క గ్లాస్ తాగితే శరీరంలో వచ్చే మార్పులివే.. ఇది తెలిస్తే వదలరు..

పవర్ అంటే ఇది.. రోజు ఒక్క గ్లాస్ తాగితే శరీరంలో వచ్చే మార్పులివే.. ఇది తెలిస్తే వదలరు..

ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్న బార్లీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బార్లీ నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో వేడిని తగ్గించడానికి ఇది సహజ సిద్ధమైన పానీయం.. అయితే.. పలు సమస్యలను నివారించేందుకు ఈ పానీయాన్ని ఇంట్లోనే తయారు చేసుకుని రెగ్యులర్ గా తాగొచ్చు.. బార్లీ గింజలు చూసేందుకు గోధుమల్లాగే ఉన్నా, వాటికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..బార్లీ నీటిలో.. విటమిన్ బి కాంప్లెక్స్, ముఖ్యంగా B6,…

Read More

చుక్క నూనె లేకుండా మటన్ కూర.. తింటే, ఇమ్యూనిటీ డబుల్

ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మటన్ కూరకు కావాల్సిన పదార్థాలు: అరకిలో మటన్ , రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు చిన్న టమాటాలు , 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 6 కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర…

Read More
సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అస్లాం ఖాన్‌కు తన సవతి తల్లి అన్వరి బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ…

Read More
చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ధనుర్మాసం పురస్కరించుకుని మహిళలు 160 రకాల పిండి వంట కాలతో శ్రీ గోదాదేవి అమ్మ వారికి సారె సమర్పించారు. లోక కళ్యాణార్థం, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ గత నెల 14 వ తేది నుంచి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లోమహిళలు వివిధ రకాలు గా పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వాసవి అమ్మవారికి పసుపు కుంకుమ తో పాటు 160 రకాల పిండి వంటకాలను…

Read More
Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

హైదరాబాద్‌, మే 24: తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచే జూనియర్‌ కాలేజీలు పునః ప్రారంభంకానున్నాయి. ఇంటర్ విద్యార్ధులకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి మొదలైన వేసవి సెలవులు మే 31వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం జూన్‌ 1వ తేదీ నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ తరగతులు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు…

Read More
UPI Payments: అబ్బబ్బా ఏం ఫీచర్.. యూపీఐ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. అన్నీ ఒకేచోట..

UPI Payments: అబ్బబ్బా ఏం ఫీచర్.. యూపీఐ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. అన్నీ ఒకేచోట..

ఆటో పేమెంట్ ఈ-మాండేట్‌ల సమాచారం మొత్తం ఒకే చోట లభించనుంది. ఒకే యాప్‌లో న్నీ కరిపించనున్నారు. డిజిటల్ చెల్లింపులను వినియోగదారులు ఒకేచోట యాక్సెస్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ఈ కొత్త సిస్టమ్‌ను అభిృద్ది చేస్తోంది. దీని వల్ల వినియోగదారులు ఇ-మాండేట్‌లను ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ థర్డ్-పార్టీ యాప్‌లలో ఒకే చోట చూసుకోవచ్చు. ఇందుకోసం వేర్వేరు ఫ్లా్ట్‌ఫామ్‌లను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని ఒకే యాప్‌లో ఈటో పేమెంట్…

Read More
Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

Business Idea: వర్షాకాలంలో మస్తు డిమాండ్ ఉండే 5 వ్యాపారాలు! పెట్టుబడి తక్కువ.. లాభాలు బోలెడు..

వర్షాకాలం వచ్చిందంటే చాలామంది బిజినెస్‌లు డల్ అవుతాయని భావిస్తారు. అయితే కొన్ని వ్యాపారాలకు మాత్రం ఇదే సీజన్ బంగారం లాంటి అవకాశాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందాలనుకునే వారికి వర్షాకాలం అనేక అవకాశాలను అందిస్తుంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే చిన్న వ్యాపారాన్ని లాభదాయకమైన ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. అలాంటి ఐదు డిమాండ్ ఉన్న బిజినెస్ ఐడియాలు ఇవే. 1. గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ ఉత్పత్తుల విక్రయం.. వర్షాలు ప్రారంభం కాగానే…

Read More
నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నానమ్మను చూసేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు ముగ్గురు చిన్నారులు..

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నానమ్మ ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి గుంతలో పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించింది. ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ లోని తుర్కయాంజల్ లో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి అనారోగ్యంగా ఉండడంతో కుటుంబంతో సహా నిన్న స్వగ్రామం ముచ్చర్లపల్లికి వచ్చాడు. ఆదివారం సెలవుదినం కావడంతో మధ్యాహ్నం తమ వ్యవసాయ పోలం…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. శనివారం నుంచి మళ్లీ రెడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. శనివారం నుంచి మళ్లీ రెడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..

తెలంగాణ ప్రభుత్వంతో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలం అయినట్లు తెలుస్తోంది. దీంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు యథావిధిగా తిరగనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్దంగా ఉన్నట్లు చర్చల్లో  తెలిపినట్లు చెబుతున్నారు. దీంతో జేఏసీ నేతలు సమ్మె విరమించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సమ్మె విరమణపై కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతలు అధికారిక ప్రకటన చేయనున్నారు. అధికారిక ప్రకటన వస్తే కానీ ఫుల్ క్లారిటీ అనేది రాదు.  గత రెండు రోజులుగా…

Read More

Unakoti Mystery: కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక ఉన్న రహస్యం ఇదే!

Tripura Unakoti Mystery Telugu: భారతదేశంలో చరిత్ర, పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలను దాచుకుని పర్యాటకులను, చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి అరుదైన ప్రదేశాల్లో త్రిపురలోని ఉనకోటి ఒకటి. దట్టమైన అడవులు, కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశంలో భారీ రాతి శిల్పాలు, దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. వీటిలో ప్రధానంగా శివునికి సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. అయితే ఉనకోటిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది మాత్రం…

Read More