తాజావార్తలు
Bank Holidays: మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! హాలిడేస్ లిస్ట్ ఇదే.

Bank Holidays: మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! హాలిడేస్ లిస్ట్ ఇదే.

Bank Holidays in May 2026: మే నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారం అందించింది. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా వచ్చే నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవుల జాబితాను గమనించకుండా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. వారాంతపు సెలవులే ఎక్కువ: ఈ ఏడాది మే నెలలో సెలవుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఆదివారాలు. ఈ నెలలో…

Read More
మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

Hindu Afterlife Beliefs: గరుడ పురాణం హిందూ మతంలోని 18 ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో వ్రాయబడింది. ఈ పురాణం జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన విషయాలపై లోతైన అవగాహనను అందిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని, అలాగే కుటుంబానికి మతం, జీవిత సత్యాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుందని నమ్ముతారు….

Read More
చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు

చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు

విశాఖలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పెళ్లి వివాదంలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. రాహుల్ రెడ్డి బంధువుగా పరిచయం చేసుకుని బెదిరించారంటూ ఆ యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి చేశారంటూ ఫిర్యాదుపేర్కొంది. అలాగే తనను బెదిరించి వీడియో స్టేట్‌మెంట్ ఇప్పించారంటూ ఆరోపించింది. దాంతో రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొంది ఆ యువతి. వ్యక్తిగత…

Read More
Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..?

Nagarjuna: నాగ్ చెప్పింది నిజమేగా.. లోపం ఎక్కడుందో మరి..?

సినిమా రిలీజ్ డేట్ చెప్తారు కానీ అది చెప్పిన టైమ్‌కు రాదు.. షూటింగ్ అయిపోయిందంటారు కానీ ఇచ్చిన డేట్‌కు విడుదలవ్వదు.. బెటర్ ఔట్ పుట్ అంటారు చివరి నిమిషం వరకు ఉరుకులు పరుగుల మీద పని చేస్తారు. ఓ పక్క హాలీవుడ్‌లో వేల కోట్ల సినిమాలు ఏడాది ముందే రెడీ అవుతుంటే.. మన సినిమాలెందుకిలా కన్ఫ్యూజ్ అవుతున్నారు..? అసలు కారణమేంటి..? నాగార్జున చెప్పిన దానిపై మనోళ్లు ఆలోచిస్తారా..? వింటున్నారుగా నాగార్జున ఏమంటున్నారో..? ఇక్కడ మాట్లాడుతున్నది నటుడు నాగ్…

Read More
Car Parcel in Train: రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా..? ప్రాసెస్‌ ఏంటో తెలుసుకోండి..!

Car Parcel in Train: రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా..? ప్రాసెస్‌ ఏంటో తెలుసుకోండి..!

Car Parcel in Train: ఉద్యోగ మార్పు కారణంగా చాలా మంది తమ నివాస స్థలాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. కేవలం ఉద్యోగం కోసమే కాకుండా, చదువుల కోసం కూడా వారు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి లేదా ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్లాల్సి ఉంటుంది. ఒక నగరానికి లేదా రాష్ట్రానికి వెళ్లి, అక్కడ నిరవధిక కాలం పాటు ఉండాలంటే, మొత్తం కుటుంబాన్ని తమతో పాటు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. జీవించడానికి అవసరమైన కొన్ని వస్తువులను…

Read More
Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. తాజాగా హోం మంత్రి అనితకు ఓ బజ్జి తెగ నచ్చేసింది. ఎంతలా అంటే స్వయంగా ఆ షాపును వెతుక్కుంటూ వెళ్ళెంత! అనకాపల్లి జిల్లా ఉపమాకలో జరుగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు హోంమంత్రి వంగలపూడి అనిత వెళ్లారు. ఉపమాక వెంకన్న దేవస్థానంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తరువాత తిరిగి వెళుతున్న సమయంలో అక్కడే అమ్ముతున్న గారెలు, బజ్జీలను తీసుకొచ్చి మంత్రికి అందజేశారు స్థానికులు….

Read More
వేసవిలో పిల్లలకు బెస్ట్ హెల్తీ ఫుడ్.. ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్ చేసి పెట్టండి

వేసవిలో పిల్లలకు బెస్ట్ హెల్తీ ఫుడ్.. ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్ చేసి పెట్టండి

స్టఫింగ్ బాల్స్ వేసిన తర్వాత, ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించగానే అవి పైకి తేలుతాయి. ఒకసారి కలిపి, మీడియం ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ దాదాపు పావు గంట పాటు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ బియ్యంపిండిని ఉండలు లేకుండా కలిపి, ఈ పాలలో వేసుకోవాలి. తరువాత, అర స్పూన్ యాలకుల పొడి వేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా మరిగి, బియ్యం పిండి నీళ్లు చక్కగా ఉడికి, స్వీట్ చిక్కబడుతుంది. ఇది మరీ…

Read More
దేశం కోసం ఒక అడుగు.. మన బంగారం – దేశానికి శ్రీరామరక్ష! మేధావుల బహిరంగ విజ్ఞప్తి!

దేశం కోసం ఒక అడుగు.. మన బంగారం – దేశానికి శ్రీరామరక్ష! మేధావుల బహిరంగ విజ్ఞప్తి!

భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు; అది సంప్రదాయం, సంస్కృతి, అత్యవసర కాలంలో ఆదుకునే ఒక గొప్ప భరోసా. అయితే, ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ పసిడి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆనంద్ రాఠీ వెల్త్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. భారతదేశం తన అవసరాలకు మించి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం వల్ల…

Read More
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! ఇన్వెస్టర్లు బీ అలర్ట్‌..

బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! ఇన్వెస్టర్లు బీ అలర్ట్‌..

రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అదే సమయంలో రాగి ధర కూడా వేగంగా పెరుగుతోంది. ఇంతలో నిపుణులు మరొక లోహం గురించి ముఖ్యమైన అంచనాలు వెల్లడించారు. బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గుల మధ్య పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు మరొక లోహం వైపు ఆకర్షితులవుతోంది. ఆ లోహం లిథియం. ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు లిథియం డిమాండ్ ఆశ్చర్యకరమైన స్థాయిలో పెరిగింది. ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులు బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఇతర…

Read More

‘RGV లేకపోతే నా లైఫ్‌ లేదు.. సత్య మువీ వందలసార్లు చూశా’.. రాంగోపాల్ వర్మపై IPS అక్షయ్‌ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆగస్ట్ 21: యూపీఎస్సీ సివిల్స్ టాపర్ అక్షయ్ కుమార్ 624వ ర్యాంకు సాధించినప్పటికీ, తన లక్ష్యం మొదటి ర్యాంకేనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోస్ట్‌ కాంప్లికేటెడ్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, ఆయన ప్రభావం తనపై ఎంతగా ఉందో వివరించారు. రామ్ గోపాల్ వర్మ లాజికల్‌గా మాట్లాడే విధానం, ప్రతి పాయింట్‌కు వివరణ ఇవ్వడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. వర్మను చూసిన…

Read More