తాజావార్తలు
కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ లో ఎయిర్ ఇండియా పైలట్ నిర్బంధం

కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఇండియా పైలట్ నిర్బంధానికి గురయ్యారు. డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న పైలట్ దగ్గర ఆల్కహాల్ వాసన రావడంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాథమిక విచారణలో, సదరు పైలట్ ఎయిర్‌పోర్ట్‌లోని డ్యూటీ ఫ్రీ స్టోర్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించినట్లు గుర్తించారు. అనంతరం, బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అందులో పైలట్ విఫలమయ్యారు. విధి నిర్వహణకు శారీరకంగా అనర్హుడని నిర్ధారించిన వాంకోవర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది,…

Read More
విటమిన్ B12ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే షాకవుతారు

విటమిన్ B12ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే షాకవుతారు

మన శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీకి విటమిన్ బి-12 అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపించినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. ఇది కేవలం నీరసానికే పరిమితం కాకుండా, ఇన్ఫ్లమేషన్, తీవ్రమైన అలసట మరియు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా, నడిచేటప్పుడు ఇబ్బందిగా అనిపించడం, కాళ్లలో తిమ్మిర్లు పట్టడం, ఆకలి మందగించడం, వాంతులు, డయేరియా మరియు మానసిక ఒత్తిడి వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి,…

Read More
వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

వాట్సప్‌ వాడుతున్నారా? ఆ యూజర్ల కోసమే ప్రత్యేకంగా కొత్త ఫీచర్లు తెస్తున్న మెటా

సోషల్ మీడియా అనుభవాన్ని మార్చేయడానికి మెటా సిద్ధమైంది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపిస్తున్న సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం చాటింగ్ మాత్రమే కాకుండా, అడ్వాన్స్‌డ్ ఏఐ టూల్స్, పర్సనలైజేషన్ ఫీచర్లతో కూడిన ఈ ప్లాన్స్ గురించి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.700 నుండి రూ.2,200 వరకు ఉండబోయే ఈ ప్లాన్ల వల్ల యూజర్లకు చేకూరే ప్రయోజనాలు మరియు అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం! మెటా వన్…

Read More
Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం నుంచే సంచలనాలకు వేదికవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 220 పరుగులు చేసిన ఈ ఆటగాడు, ఇప్పుడు ఏకంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. 2014…

Read More
Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

Hyderabad: అమ్మలేని లోకంలో తాను ఉండలేనని.. తనయుడి షాకింగ్ నిర్ణయం!

హైదరాబాద్‌, మే 28: తల్లి మరణించి 2 నెలలు కూడా తిరక్కుండానే ఆ ఇంట మరో మరణం కలవరం రేపింది. తల్లి మరణం జీర్ణించుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరిని వీడి ఒకరు ఉండలేక వరుసగా తల్లీకుమారుడు మరణించారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లోని మార్కండేయ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవపల్లి ప్రాంతంలోని నివాసం ఉంటున్న కొముర రెడ్డి ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి తల్లి సుమారు రెండు…

Read More
ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

ధర తక్కువ అని టమాటాలు తినేస్తున్నారా.. కానీ, వారికీ మాత్రం యమా డేంజర్?

టమాటా ధరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇవి ఒక్కోసారి ధరలు అమాంతం పెరుగుతాయి. ఇంకోసారి భారీగా తగ్గుతాయి. అయితే, ఇలా తగ్గిన రోజులు 5 కేజీలు ఒకేసారి కొనేసి నిల్వ చేస్తారు. అయితే, ఇది కొంత వరకు ఓకే కానీ, టమాటాలను అతిగా తినొద్దని నిపుణులు కూడా చెబుతున్నారు. దీని మీద పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. టమాటాలు ఎక్కువగా తింటే కడుపు మంట సమస్యలు తలెత్తుతాయి….

Read More
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘లెనిన్’.. అయ్యగారి వంద కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

Lenin OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘లెనిన్’.. అయ్యగారి వంద కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ కమ్ రివేంజ్ థ్రిల్లర్ లో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న థియేటర్లలో రిలీజైన లెనిన్ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములా అయిన విలేజ్ నేపథ్యంలో నడిచే స్టోరీ, అఖిల్ యాక్టింగ్, భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, తమన్ పాటలు,…

Read More

ఉక్కులాంటి ఎముకలకోసం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మీ పిల్లలకు రోజూ పెడితే హాస్పిటల్‌కు వెళ్లే పనిలేదు!

మన సౌలిండియాలో ముఖ్యంగా మన తెలుగురాష్ట్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ అనగా గుర్తుకొచ్చేది ఇడ్లీ, దోశ.. అయితే ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ కోరుకునే వారు ఎక్కవగా ఇడ్లీ తినేందుకు ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇడ్లీ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్.. అయితే మీకు ఎప్పుడూ రోటీన్ ఇడ్లీ తిని బోర్ కోడితే.. ఈ సారి మేం చెప్పబోయే రాగి ఇడ్లీ ట్రై చేయండి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని…

Read More
Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. చాలా మంది నటీమణులు ప్రసిద్ధ నటి కావాలనే కలతో సినిమాల్లోకి అడుగుపెట్టి తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నటీమణుల కలలు నిజమవుతాయి. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆకస్మాత్తుగా చాలా మంది ప్రముఖులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. కానీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఆమె సన్నిహిత సన్నివేశం…

Read More