Hungry: కడుపు నిండా భోజనం చేసినా తీరని ఆకలి.. ఈ లక్షణాలు దేనికి సంకేతమో తెలుసుకోకుంటే ప్రమాదంలో పడ్డట్టే?
చాలామంది కేవలం అలవాటుగానో లేదా సరదాగానో తీసుకుంటారు. కానీ వైద్య శాస్త్రం ప్రకారం, తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేయడం అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. దీనిని ‘పాలిఫాగియా’ అని పిలుస్తారు. ఇది శరీరంలో ఎదురయ్యే కొన్ని మార్పుల వల్ల సంభవిస్తుంది. అసలు ఈ పాలిఫాగియా అంటే ఏంటి? ఈ సమస్య రావడానికి గల కారణాలేంటి? ఇది మనల్ని ఎలాంటి ప్రమాదాల్లోకి నెడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పాలిఫాగియా అంటే.. పాలిఫాగియా అనేది…
