తాజావార్తలు
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?

Trump cancels Iran strikes hours after threat: ఇరాన్‌పై అమెరికా “అత్యంత తీవ్రమైన” సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో దౌత్య చర్చలు సానుకూల దిశగా సాగుతున్న నేపథ్యంలో, టెహ్రాన్‌పై జరగాల్సిన దాడులు, బాంబు దాడులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు ఆ దేశ అత్యున్నత నాయకత్వ స్థాయికి చేరి, అక్కడి…

Read More
IPL 2026 : 11 రన్స్ కొట్టడం ఈజీ అనుకున్నారేమో.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే

IPL 2026 : 11 రన్స్ కొట్టడం ఈజీ అనుకున్నారేమో.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. అయితే అంతిమంగా రాజస్థాన్ రాయల్స్ తన పోరాట పటిమతో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, గుజరాత్ టైటాన్స్‌కు…

Read More
“పిల్లల రాత్రి నిద్ర సమస్యలు – తల్లిదండ్రులు

“పిల్లల రాత్రి నిద్ర సమస్యలు – తల్లిదండ్రులు

పిల్లల – నిద్ర సమస్యలు – తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | A2Z Chronicle” పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మంచి నిద్ర చాలా అవసరం. అయితే ప్రస్తుతం చాలా మంది పిల్లలు రాత్రిపూట నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నారు. పిల్లల ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, మంచి నిద్ర కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం చాలా మంది పిల్లలు వివిధ కారణాల వల్ల రాత్రిపూట సరిగా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది…

Read More
మధ్య రాత్రి లో ఆకలి వేస్తోందా ?? అయితే  పడుకునే ముందు ఇవి తినండి

మధ్య రాత్రి లో ఆకలి వేస్తోందా ?? అయితే పడుకునే ముందు ఇవి తినండి

మనం రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా పడుకోవాలని అనుకుంటాం. కానీ సరిగ్గా నిద్రపోయే ముందు కడుపులో ‘కిర్రుమంటూ’ శబ్దం మొదలవుతుంది. ఈ అర్ధరాత్రి ఆకలి (Late Night Hunger) చాలా మందికి పెద్ద సమస్య. అప్పుడు ఏది పడితే అది తింటే బరువు పెరుగుతామనే భయం ఒకవైపు, ఆకలితో నిద్ర రాదనే బాధ మరోవైపు. ఇలాంటి సమయంలో భారీగా ఉండే జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా, తేలికగా ఉండే పండ్లను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు…

Read More

Vastu Tips: ఇంట్లో ఈ 7 వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగులు పెడుతుంది!

ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవిగా భావించే కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. అయితే వస్తువులను ఉంచడం మాత్రమే కాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం కూడా ఎంతో ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతారు. ఇంతకీ ఇంట్లో ఉంచుకోవాల్సిన ఆ ఏడు వస్తువులు ఏంటో చూద్దాం. 1. శ్రీ యంత్రం వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాల్లో శ్రీ యంత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని పూజా గదిలో ఉంచి ప్రతిరోజూ భక్తితో పూజించడం…

Read More
Mental Health: మానసిక రుగ్మతలతో చిత్తవుతున్న యువత.. 35 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువట!

Mental Health: మానసిక రుగ్మతలతో చిత్తవుతున్న యువత.. 35 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువట!

శారీరక అనారోగ్యాన్ని మందులతో నయం చేయవచ్చు. కానీ మానసిక అనారోగ్యానికి ఎలాంటి మందులతో నయం చేయలేం. ఇటీవలి కాలంలో ప్రతీచోట మానసిక అనారోగ్యాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. దీనిపై తగినంత అవగాహనతో మసలుకుంటే ప్రమాదం అంచుదాకా వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీనిపై అనేక రకాల పరిశోధనలు కూడా జరిగాయి. ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ డేటా ప్రకారం భారతదేశంలో 60 శాతం మానసిక అనారోగ్యాలు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలోనే కనిపిస్తున్నాయనే దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని…

Read More
Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

Telangana: విజయవాడ హైవేపై ‘వీకెండ్’ నరకం.. ప్రయాణమా.. ప్రయాసనా?

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) ఇప్పుడు ప్రయాణికుల పాలిట నరకప్రాయంగా మారింది. ఒకప్పుడు కేవలం సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగల సమయంలోనే కనిపించే ట్రాఫిక్ రద్దీ, ఇప్పుడు ప్రతి వారాంతంలోనూ (వీకెండ్) సర్వసాధారణమైపోయింది. అసంపూర్తిగా సాగుతున్న నిర్మాణ పనులు, పెరుగుతున్న వాహనాల సంఖ్య ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఈ కీలక రహదారిపై ప్రతిరోజూ సగటున 50,000 పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య రెట్టింపు అవుతోంది….

Read More

ఎంతకు తెగించావు రా! మాజీ ప్రియురాలి హత్యకు ప్లాన్ చేసిన యువకుడిని పట్టించిన ‘చాట్‌జీపీటీ’!

సమయానికి స్పందించిన చాట్‌ జీపీటీ  నేరాన్ని అడ్డుకుని ఓ యువతిని కాపాడింది. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ పై కక పెంచుకున్న ఓ యువకుడు ఏకంగా  ఆమె ప్రాణాలు తీయాలనేంత కసితో రగిలిపోయాడు.  తన ప్లాన్ వివరాలను  చాట్‌జీపీటీతో పంచుకున్నాడు. ఇటీవలి కాలంలో డిప్రెషన్ కు గురైన వారు,  నేర ప్రవృత్తి ఉన్న వారు ఏఐ చాట్‌బాట్‌ను ఆశ్రయించడం ఎక్కువవుతోంది. గతంలో కొన్ని కేసుల్లో ఈ బాట్‌లు సరిగ్గా స్పందించలేదనే విమర్శలొచ్చాయి. ఈసారి ఓపెన్ఏఐ తక్షణం స్పందించింది. హెచ్చరికలతో…

Read More
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఎంతో మంది సహాయక పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వారిలో ఈ నటుడు ఒకరు. ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న నటుడు ఆయన. మిమిక్రీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 22 ఏళ్లకే హీరోగా మారి సినిమాలు చేశారు. నటుడిగా ఎంతో…

Read More

Vegetable Chips Recipe: కూరగాయలు తినని పిల్లలకు ఇదే బెస్ట్ ఐడియా!.. ఇలా చిప్స్‌ చేసి పెడితే ప్లేట్‌ ఖాళీ!

సాయంత్రం టీతో పాటు ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తే వెంటనే ప్యాకెట్ చిప్స్‌ వైపు చూడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే రుచికరమైన, క్రిస్పీ స్నాక్‌ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు సాయంత్రం స్నాక్‌గా పెట్టాలన్నా, అతిథులు వచ్చినప్పుడు సర్వ్ చేయాలన్నా ఈ వెజిటబుల్ చిప్స్‌ మంచి ఆప్షన్‌. మరి ఇవి క్రిస్పీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు మీకు నచ్చిన కూరగాయలు – తగినంత నూనె – అవసరమైనంత ఉప్పు –…

Read More