తాజావార్తలు
Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలో తెలుసా?

Home Loan: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు నెలకు ఎంత జీతం ఉండాలో తెలుసా?

Home Loan: ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. కానీ అన్నింటి ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అందుకే సామాన్యుడికి గృహ రుణం అనేదే అతిపెద్ద ఆశ. మరి ఒక మంచి ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి రుణం తీసుకోవాలంటే ఒక వ్యక్తికి ఎంత జీతం ఉండాలో మీకు తెలుసా? ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ రుణం మంజూరు చేసే ముందు అనేక విషయాలను లెక్కిస్తుంది. ఆ తర్వాత వారు రుణ మొత్తాన్ని…

Read More
Normal -Premium Petrol: సాధారణ పెట్రోల్ – ప్రీమియం పెట్రోల్ మధ్య తేడా ఏమిటి? మీ వాహనానికి ఏది బెస్ట్‌..!

Normal -Premium Petrol: సాధారణ పెట్రోల్ – ప్రీమియం పెట్రోల్ మధ్య తేడా ఏమిటి? మీ వాహనానికి ఏది బెస్ట్‌..!

Normal -Premium Petrol: ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్ గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చినప్పటి నుండి ప్రజలు ధరలు పెరిగే అవకాశం ఉందని ఊహించారు. వాహనదారులు ఊహించినట్లుగానే పెట్రోల్‌, డీజిల్‌పై 3 రూపాయలు పెరిగింది. అయితే భారతదేశంలో రెండు రకాల పెట్రోల్‌ను ఉపయోగిస్తారు. అదే రెగ్యులర్ పెట్రోల్, ప్రీమియం పెట్రోల్. ఈ రెండింటినీ వాహనాల్లో ఉపయోగిస్తారు. కానీ వాటి లక్షణాలు వేర్వేరుగా ఉండటంతో పాటు, ధరలలో కూడా…

Read More
మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?

మనిషి చంకలోని హీట్‌తో ఈ డిష్ తయారు చేస్తారని మీకు తెలుసా..?

గోవాలోని కొన్ని ప్రాచీన గిరిజన వంటలు ఇప్పటికీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ” వండే ” అనే ప్రత్యేక పుట్టగొడుగుల కూర కూడా ఒకటి. ఇది మాములు కూర లాగా కాదు. దానిని కేవలం మనిషి శరీర వేడితోనే చేస్తారు. ఎలా అంటే మనిషి చంకలో పెట్టుకుని చేస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు ఈ వంటకాన్ని ఎక్కువగా గోవాలోని క్షత్రియ గాంకర్ సమాజ్ లో చేస్తారు. అడవుల్లో ఈ పుట్టగొడుగులను తెచ్చి బాగా…

Read More
మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే

మాములోడు కాదుగా.. జీతం 18 వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాదించాడో తెలిస్తే

విజయనగరం జిల్లా పోలీస్ స్టేషన్‌లో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న నెట్టి శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో.. ఆయన ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. గుర్ల మండలంతో పాటు విశాఖపట్నంలో రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో శ్రీనివాసరావు భారీగా చర, స్థర ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం: శ్రీనివాసరావు గతంలో సుమారు 15 సంవత్సరాల పాటు ఏసీబీలో హోమ్…

Read More
Team India: ఈ ఐదు రికార్డులు ఎవ్వరూ కొట్టరు.. కొట్టలేరు.! కింగ్ కోహ్లీ కూడా దరిదాపుల్లోకి రాడు

Team India: ఈ ఐదు రికార్డులు ఎవ్వరూ కొట్టరు.. కొట్టలేరు.! కింగ్ కోహ్లీ కూడా దరిదాపుల్లోకి రాడు

హిట్టింగ్‌కి పెట్టింది పేరు రోహిత్ శర్మ. బంతి బ్యాట్ మీదకు వచ్చిందంటే చాలు.. అది కచ్చితంగా బౌండరీ దాటాల్సిందే. టీమిండియా డాషింగ్ ఓపెనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హిట్‌మ్యాన్.. క్రికెట్‌లో అనేక రికార్డులు నెలకొల్పాడు. కెరీర్ ఆరంభంలో కొంత తడబడిన ఈ ముంబై క్రికెటర్ అనంతరం తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టులో పాతుకుపోయాడు. అసాధ్యమైన ఘనతలను సాధించి మరెవరూ చేరుకోలేని రికార్డులను నెలకొల్పాడు. ముఖ్యంగా తన 13 ఏళ్ల కెరీర్‌లో హిట్‌మ్యాన్ నెలకొల్పిన అసాధ్యమైన రికార్డులను…

Read More
Visakhapatnam Metro: ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!

Visakhapatnam Metro: ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో ప్రాజెక్టు కోసం గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ మెట్రోకు ప్రాజెక్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీ పర్యటను వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి మనోహర్ లాల్…

Read More
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం.. ఎట్టకేలకు..!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సముద్రంలో కలకలం రేగింది. నలుగురు నిపుణులు సముద్రంలో చిక్కుకున్నారన్న సమాచారంతో పోలీసులు పరుగులు తీశారు. మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. గజ ఈతగాళ్ళ సాయాన్ని తీసుకున్నారు. అతి కష్టం మీద సముద్రంలో చిక్కుకున్న వాళ్లను తీరానికి చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ నిపుణులు సముద్రంలో ఎందుకు వెళ్లారు..? అక్కడ ఏం జరిగింది..? అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం పూడిమడక తీరంలో సాయిల్ టెస్ట్ కోసం నిపుణుల బృందం…

Read More
Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

Business Idea: పైసా పెట్టుబడి అవసరం లేని.. టాప్‌ 5 బిజినెస్‌ ఐడియాలు ఇవే!

పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనుకునే యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. డిజిటల్ యుగంలో నైపుణ్యాలు, సృజనాత్మకత ఉంటే పెద్ద మూలధనం లేకుండానే వ్యాపారం ప్రారంభించడం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటి నుంచే ప్రారంభించగలిగే కొన్ని రంగాలు యువతలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఫ్రీలాన్సింగ్ సేవలు.. కంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ వంటి పనులను ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేసి ఆదాయం పొందవచ్చు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే…

Read More
విందులో విషాదం.. చిన్న మాంసం ముక్క.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది!

విందులో విషాదం.. చిన్న మాంసం ముక్క.. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది!

మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన ప్రతి ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. కేవలం ఒక చిన్న మాంసం ముక్క ప్రాణం తీస్తుందని ఎవరూ ఊహించరు. ఆ దురదృష్టకర సంఘటన మూసాపేట మండలం సంకలమద్ది గ్రామంలో చోటుచేసుకుంది. విందు భోజనం ఒక వ్యక్తి పాలిట మృత్యుపాశంగా మారింది. అప్పటివరకు మిత్రులతో కలిసి సరదాగా గడిపిన వ్యక్తి, తిన్న ఆహారమే గొంతులో అడ్డుపడి శ్వాస అందక ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మూసాపేట మండలం సంకలమద్ది…

Read More
దంపతుల గొడవ.. కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి

దంపతుల గొడవ.. కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి

భువనేశ్వర్, జులై 14: బాలంగీర్ జిల్లాలోని చిమిని భాటిపాడ గ్రామానికి చెందిన స్వప్నేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి జూలై 9న తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మరో ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు అతను మృతి చెందినట్లు ప్రకటించారు. మృతుడి తండ్రి ప్రఫుల్ల కుమార్ మిశ్రా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూన్ 21న స్వప్నేశ్వర్, అతని భార్య అనామికా సత్పతి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో…

Read More