గుడ్లు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..
గుడ్లు పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారికి, ఫిట్‌నెస్ లవర్స్‌కు, సామాన్యులకు ఇది ప్రోటీన్‌కు అత్యుత్తమమైన, చౌకైన మూలం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుండి వర్కవుట్ డైట్ వరకు చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్లను ఒక భాగం చేసుకుంటారు. అయితే మనలో చాలా మందికి గుడ్లను సరైన పద్ధతిలో ఎలా తినాలో తెలియదు. దీనివల్ల తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ, శరీరానికి అందాల్సిన సరైన పోషణను దూరం చేసుకుంటున్నారు….
