CSK: 18 ఏళ్ల అనుబంధానికి వీడ్కోలు.. సీఎస్కే హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్‌బై..!
CSK Head Coach Exits: ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత విజయవంతమైన గురు-శిష్యుల బంధానికి తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పాలిక కీ రోల్‌గా మారిన హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎట్టకేలకు జట్టుతో తన 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలికారు. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఫ్రాంచైజీ యాజమాన్యంతో జరిపిన చర్చల అనంతరం ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎల్లో ఆర్మీతో ముగిసిన సుదీర్ఘ ప్రయాణం.. ఐపీఎల్ ఆరంభమైన 2008 సీజన్…
