తాజావార్తలు
Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

తెలుగు సినీ యవనికపై ఎన్టీఆర్-జయప్రద కాంబినేషన్ అంటే ఒక అద్భుతం. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు, పాటలు నేటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. జయప్రద ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, నటనే ఊపిరిగా జీవించిన మహానుభావుడని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఎదుటివారికి ఇచ్చే గౌరవం. “ఆయన ఎవరినీ కూడా ఏకవచనంతో (నువ్వు అని) పిలవడం నేనెప్పుడూ చూడలేదు” అని జయప్రద గుర్తు చేసుకున్నారు. సెట్ బాయ్…

Read More
Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. రోజురోజుకు భారీ స్థాయిలో దిగి వస్తుండటంతో మహిళలు ఆనందంతో గంతులేస్తున్నారు. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం కొనేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 980 రూపాయలు తగ్గుముఖం పట్టగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 900 రూపాయల వరకు దిగి వచ్చింది. ఇక ధరలు తగ్గిన తర్వాత…

Read More
Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లు, 2026 మూవీ విడుదలల వార్

ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్ సీజన్.. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోడానికే భయపడేవాళ్లు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేరాఫ్ బ్లాక్‌బస్టర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ మూవీస్ పంబ రేగ్గొడుతున్నాయి. వందల కోట్లు వసూలు చేస్తూ.. మోస్ట్ అవైటెడ్ మంత్‌గా మారిపోతుంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతుందో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? డిసెంబర్ బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పిస్తుంది.. ఏడాదితో పనిలేదు.. కొన్నేళ్లుగా డిసెంబర్‌లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా…

Read More
Veg Protein Power: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే వెజ్ బ్రేక్‌ఫాస్ట్స్‌ ఇవే!

Veg Protein Power: ప్రోటీన్ కోసం కేవలం గుడ్లనే నమ్ముకుంటున్నారా?.. అంతకంటే ఎక్కువ బలాన్నిచ్చే వెజ్ బ్రేక్‌ఫాస్ట్స్‌ ఇవే!

మరి శాఖాహారులు తమ రోజువారీ ప్రోటీన్ అవసరాలను సులువుగా భర్తీ చేసుకోవడానికి ఉపకరించే ఆ అద్భుతమైన మార్నింగ్ సూపర్‌ఫుడ్స్ ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. పెసరపప్పు చిల్లా పెసరపప్పును 4-5 గంటలు నానబెట్టి అల్లం, పచ్చిమిర్చితో రుబ్బి వేసే ఈ చిల్లాలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో తురిమిన పాలకూర లేదా క్యారెట్, కొద్దిగా పనీర్ కలిపితే పోషక విలువలు రెట్టింపు అయి, గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ అందుతుంది. 2. పనీర్ భుర్జీ…

Read More

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

యాపిల్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యుయో’ కొనుగోలు చేసిన వినియోగదారులకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. దాదాపు రూ.3 లక్షల ప్రారంభ ధర కలిగిన ఈ ప్రీమియం ఫోన్‌ను మడుస్తున్నప్పుడు వింత శబ్దాలు రావడం, లోపలి డిస్‌ప్లేపై పగుళ్లు ఏర్పడటం, తెల్లటి గీతలు కనిపించడం వంటి సమస్యలను కొందరు వినియోగదారులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ సమస్యకు గల కారణాలపై ప్రసిద్ధ రిపేర్ సంస్థ ‘ఐఫిక్సిట్’ నిర్వహించిన పరిశీలనలో కొన్ని కీలక…

Read More

Jio IPO: దేశంలో 60 శాతం డేటా ట్రాఫిక్ జియోదే.. భవిష్యత్ వ్యూహాలను వెల్లడించిన ఆకాష్ అంబానీ

టెలికాం విప్లవంతో భారత్‌ను డిజిటల్ దిగ్గజంగా నిలిపిన జియో ప్లాట్‌ఫామ్స్ టెక్నాలజీ ఆవిష్కరణల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు భారత్‌తో పాటు విదేశాల్లో కలిపి మొత్తం 7,220 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసినట్లు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ప్రకటించారు. అంతర్జాతీయ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్-20 దరఖాస్తుదారుల జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ సంస్థగా జియో నిలిచిందని ఆయన గర్వంగా వెల్లడించారు. మెగా ఐపీఓ…

Read More

Cinema : ఏం సినిమా రా నాయనా.. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. గ్లామర్ పాటలు లేవు.. అయినా 100 కోట్లతో బాక్సాఫీస్ సెన్సేషన్..

కేవలం రూ. 2.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై, వంద కోట్ల క్లబ్‌లో చేరడం ద్వారా ఈ చిత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. పెట్టిన పెట్టుబడికి దాదాపు 40 నుంచి 50 రెట్లు లాభాలను తెచ్చిపెట్టి, కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, పలువురు స్టార్ హీరోల సినిమాల రికార్డులను సైతం వెనక్కి నెట్టి కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో సముచిత స్థానం సంపాదించుకుంది.

Read More
వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల‌ను తింటే అన్ని లాభాలున్నాయా? పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

వెదురు పిల‌క‌ల్లో గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని తినడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెదురు పిల‌క‌ల‌ను తినడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు, ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరస్తుంది. వెదురు పిల‌క‌ల్లో పోష‌కాలు ఉంటాయి. వీటిని తిన‌డం వలన అనేక లాభాలున్నాయని చెబుతున్నారు. ఈ భూమిపై వేగంగా పెరగ గలిగే మొక్క ఏదయినా ఉందంటే అది అది…

Read More
Today Gold Price: ఇక మహిళలకు పండగే.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి.. తులం ధర ఎంతంటే..

Telangana Weather Alert: ఈరోజు వర్షాలు.. రేపటి నుండి పొడి వాతావరణం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఐఎండీ (IMD) హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక బులిటెన్ విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆ తర్వాత ఎండల తీవ్రత పెరగనుందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి తాజా విశ్లేషణ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలలో రాబోయే మార్పుల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి: ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్…

Read More
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా అందిస్తోంది. అయితే రుణం తీసుకున్న మహిళ ప్రమాదవశాత్తూ మరణిస్తే.. కుటుంబంపై ఆ భారం పడుతుంది. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు లోన్ తిరిగి చెల్లించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో…

Read More