తాజావార్తలు
లగ్జరీ లైఫ్‌స్టైల్‌, బోట్‌ డ్రైవింగ్..! స్టార్ నటుడి ఆస్తులు తెలిస్తే కళ్లు చెదిరిపోతాయ్

లగ్జరీ లైఫ్‌స్టైల్‌, బోట్‌ డ్రైవింగ్..! స్టార్ నటుడి ఆస్తులు తెలిస్తే కళ్లు చెదిరిపోతాయ్

మాధవన్ రియల్ ఎస్టేట్ ఎంపికలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో ఆయన 17.5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కలిగి ఉన్నారు. దీని లోపలి అలంకరణలో చెక్కతో చేసిన అందమైన ఆకృతులు, బుద్ధుని విగ్రహాలు, ఒక పెద్ద లైబ్రరీ మరియు ధ్యానం కోసం ప్రత్యేక గది ఉంటాయి. అన్నింటికంటే ప్రధానాకర్షణ, ఆయన స్వయంగా పండించే హైడ్రోపోనిక్ టెర్రస్ గార్డెన్. అలాగే చెన్నైలోని రాయ్‌మేడులో ఆయనకు 18 కోట్ల…

Read More
వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

వెనిజులా సంక్షోభం.. భారత కంపెనీలకు తప్పని టెన్షన్.. ఎందుకంటే..?

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశంగా పేరుగాంచిన వెనిజులా.. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. ఆ అధ్యక్షుడు నికొలస్‌ మదురోను అమెరికా సైన్యం బంధించిన తర్వాత పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఇప్పటికే భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. కేవలం చమురుకే పరిమితం కాకుండా.. మెటల్స్, ఫార్మా వంటి కీలక రంగాల్లోనూ భారతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఆయిల్ – గ్యాస్ భారతదేశ ఇంధన…

Read More
Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి కూడా మారుతోంది. “మేము విడిపోయినా, మా పిల్లల ప్రపంచం విడిపోకూడదు” అనే సంకల్పంతో పుట్టుకొచ్చిన సరికొత్త కాన్సెప్టే నెస్టింగ్. సాధారణంగా విడాకులు అంటే పిల్లలు తమ మూటముల్లె సర్దుకుని తల్లి ఇల్లు లేదా తండ్రి ఇల్లు అంటూ తిరగాలి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పక్షులు తమ గూటిలో పిల్లలను ఉంచి, వంతుల వారీగా ఆహారం తెచ్చి పెట్టినట్టే.. ఇక్కడ ఇల్లు పిల్లలదే ఉంటుంది, కేవలం…

Read More
Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

Gold Prices Today: రూట్‌ మారింది.. మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డాలర్ తగ్గితే సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.3వేలకుపైగా పెరిగింది. ఈ భారీ…

Read More
Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

Mamata Banerjee: దీదీకి దిమ్మతిరిగే షాక్.. భవానీపూర్‌లో మమతా ఓటమి!

గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో రాజకీయాల్లో చక్రం తిప్పిన దీదీకి 2026 ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. ఊహించని విధంగా తృణముల్ కాంగ్రెస్ కేవతం 60 సీట్లకే పరిమితమైంది. అంతేకాదు.. పార్టీ అధినేత మమతా బెనర్జీ సైతం తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఘోర ఓటమి చవిచూసింది. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికలలో మమతా బెనర్జీ భవానీపూర్ నుండి కాకుండా నందిగ్రామ్ నుండి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. కానీ ఆ…

Read More
AP SSC 10th Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

AP SSC 10th Results 2026: మరికాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

అమరావతి, ఏప్రిల్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం విద్యాశాఖ ఫలితాలు విడుదల చేయనుంది. గురువారం (ఏప్రిల్‌ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. ఫలితాలు విడుదలైన తర్వాత అధికారిక వెబ్‌సైట్‌, మనమిత్ర వాట్సప్‌, లీప్‌ యాప్‌ ద్వారా పదో తరగతి ఫలితాలను చెక్‌…

Read More
మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. శని వారం ఇలా చేస్తే చాలు అప్పుల సమస్యలు పరార్!

మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. శని వారం ఇలా చేస్తే చాలు అప్పుల సమస్యలు పరార్!

దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. శని వారం రోజు ఎవరు అయితే వస్తువులు, నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేస్తారో వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏడు వారాలు ప్రతి వారం ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి, జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తారు. అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉంటారు. ఇది మీకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది.

Read More
Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే నాశనం చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

గల్ఫ్‌ వార్‌తో గ్లోబంతా గజగజా వణికిపోతోంది. 22 రోజులు గడిచిపోయాయి. గల్ఫ్‌ వార్‌.. నాలుగో వారంలోకి ఎంటర్‌ అయింది. దీనికి ఎండ్‌కార్డ్ పడే సూచనలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ దేశాల సంగతేమో గానీ, ప్రపంచం మొత్తం లబోదిబోమంటోంది. గల్ఫ్ యుద్ధం దెబ్బకు ప్రపంచ దేశాల బతుకు చిత్రం మారిపోతోంది. ముడి చమురు, గ్యాస్‌ కష్టాలు మొదలవడంతో, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు అలుముకున్నాయి. చిన్నచిన్న దేశాలు వీధినపడే పరిస్థితి వచ్చింది. అటు అగ్రరాజ్యం…

Read More
Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

ఏపీ, ఫ్యాన్‌లతో పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సమ్మర్‌లోనూ ఇల్లంతా కూల్ కూల్‌

రూప్‌టాప్‌కు పేయింటింగ్: సమ్మర్‌లో మీ ఇళ్లు చల్లగా ఉండాలంటే మీరు కచ్చితంగా రూప్‌టాప్‌కు కూట్ పెయింట్ వేయించుకోవాలి. ఎందుకంటే కాంక్రీట్ ఇళ్లు పగమంతా ఎండను పీల్చుకుని రాత్రిపూట వేడిని విడుదల చేస్తాయి. ఇంటి పైకప్పుకు కూల్ పెయింట్ వేయించుకోవడం, సాయంత్రం టెరస్‌పై నీళ్లను చల్లడం చేయండి, ఇలా చేయడం వల్ల ఇల్లు రూఫ్ చల్లబడుతుంది. అలాగే మీ దగ్గర పాత గోనె సంచుల ఉంటే వాటిని తడిపి పైకప్పుపై పరచడం వల్ల అవి ఎక్కువ సేపు తేమను…

Read More
AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

అమరావతి, జనవరి 20: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి.  ఏప్రిల్‌ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల…

Read More