తాజావార్తలు
మానసిక ఆరోగ్య సంక్షోభం: ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! ? Mental Health Crisis in Telugu |

మానసిక ఆరోగ్య సంక్షోభం: ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! ? Mental Health Crisis in Telugu |

Mental Health Crisis in Telugu | మానసిక ఆరోగ్యంపై పూర్తి అవగాహన మానసిక ఆరోగ్య సంక్షోభం: ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! నేటి వేగవంతమైన జీవితంలో మనం శారీరక ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపుతున్నామో, మానసిక ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి మానసిక సమస్యలతో పోరాడుతున్నారు. అందుకే నిపుణులు దీనిని **”నిశ్శబ్ద మహమ్మారి”**గా అభివర్ణిస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు…

Read More
Gold: అబ్బ ధర తక్కువ.. బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా..? ఆ తర్వాత సీన్ సితారే..

Gold: అబ్బ ధర తక్కువ.. బిల్లు లేకుండానే బంగారం కొంటున్నారా..? ఆ తర్వాత సీన్ సితారే..

బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయి.. ప్రస్తుతం స్వచ్ఛమైన 24క్యారెట్ల బంగారం పది గ్రాములు.. రూ.లక్షా 80 వేల వరకు పలుకుతోంది.. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు.. తక్కువకు వస్తుందని బిల్లు లేకుండానే బంగారం కొంటుంటారు.. అయితే.. అలా కొనడం మంచిదేనా..? భవిష్యత్తులో ఏం జరుగుతుంది..? నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయాలను ముందు తెలుసుకోవాలి.. బిల్లు లేకుండా బంగారం కొనుగోలు చేయడం తాత్కాలికంగా ప్రయోజనకరంగా కనిపించినా.. ఇది దీర్ఘకాలంలో భారీ నష్టాలకు…

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో అర్థరాత్రి జరిగిన కొన్ని భయానక దృశ్యాలు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేరిచెరువు గట్టుపై గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు ఇప్పుడు గ్రామమంతటా చర్చనీయాంశంగా మారాయి. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తులు అక్కడ ఉన్న దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చెరువు గట్టుపై తెల్లని ముగ్గులు వేసి, పసుపు, కుంకుమలు చల్లి ఉన్నాయి. పూజల మధ్యలో ఒక చెక్క బొమ్మను ఉంచి, దాని చుట్టూ వింత ఆకృతులను గీశారు….

Read More
Air Taxis: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు!

Air Taxis: 45 నిమిషాల ప్రయాణం ఇప్పుడు 10 నిమిషాల్లోనే.. కొత్త ఎయిర్‌ ట్యాక్సీ సర్వీసు!

Air Taxis: దుబాయ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026లో ప్రారంభం కానుంది. ఈ కొత్త రవాణా విధానం నివాసితులకు, సందర్శకులకు నగరంలోని కీలక గమ్యస్థానాల మధ్య ప్రయాణించడానికి వేగవంతమైన, సురక్షితమైన, అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. వైమానిక టాక్సీ సేవ దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం- పామ్ జుమైరా మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 36 కి.మీ దూరం. ఈ దూరానికి కేవలం 10 నిమిషాలకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, అదే ప్రయాణం కారులో దాదాపు…

Read More
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో చాన్స్! ఏపీ, తెలంగాణలో జాబ్స్ ఎన్నంటే..? దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో చాన్స్! ఏపీ, తెలంగాణలో జాబ్స్ ఎన్నంటే..? దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

SBI Recruitment 2026 Telugu: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. మొత్తం 1,538 బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు…

Read More
Cooking oil: ఈ వంటనూనెలు సైలెంట్‌ కిల్లర్స్.. ఇంతకీ మీరు వాడే నూనె మంచిదేనా?

Cooking oil: ఈ వంటనూనెలు సైలెంట్‌ కిల్లర్స్.. ఇంతకీ మీరు వాడే నూనె మంచిదేనా?

ఇలా నూనెను పదే పదే వేడి చేయడం వల్ల విషపూరిత పదార్థాలు ఏర్పడతాయని, ఇవి రక్త నాళాలను దెబ్బతీస్తాయని, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఆవ నూనె, ఆలివ్ నూనె, వేరుశెనగ నూనెను రొటేషన్‌లో ఉపయోగించడం ప్రయోజనకరం. అయితే మీరు ఏ నూనె ఉపయోగించినా, జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.

Read More
వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణం తరలివచ్చిన వేలాది మంది భక్తులు..

వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది

Read More
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం

పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!

పెరుగు (Curd) మన వంటింట్లో ఒక ప్రధాన ఆహారం. రోజువారీ భోజనంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, వేర్వేరు వంటకాల్లో ఉపయోగించి విభిన్న రకాల రుచులను కూడా అనుభవించవచ్చు. పెరుగు కాల్షియం, విటమిన్ B2, విటమిన్ B12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలలో సమృద్ధిగా ఉంటుంది. రోజుకు ఒక కప్పు పెరుగు తీసుకోవడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి ఉపయోగాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బాక్టీరియా) కడుపు శాంతిని…

Read More

హిమాలయాల్లో ఒక్కసారిగా విరిగిన హిమనదం.. 7 నిమిషాల్లో విరుచుకుపడిన విధ్వంసం!

ఆగస్టు 26న హిమాలయాల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అంతా సాధారణంగానే కనిపించింది. కానీ కొద్ది క్షణాల్లోనే పరిస్థితి ఊహించని రీతిలో మారిపోయింది. చైనాలోని జిజాంగ్ ప్రాంతంలో విపత్తు ప్రారంభ దశను రికార్డు చేసిన వీడియో ఇప్పుడు ఈ ఘటన వెనుక జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడంలో కీలక ఆధారంగా మారింది. పర్వత శిఖరం నుంచి మంచు, భారీ రాళ్లు, మట్టి, శిథిలాలు ఒక్కసారిగా కిందికి దూసుకొస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం,…

Read More
Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

Gold Rate: సరికొత్త రికార్డ్‌..! తులం బంగారానికి లచ్చన్నర పెట్టాల్సిందే! ఇక్కడితో ఆగుతుందా.. ఇంకా పెరుగుతందా?

గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. బంగారం కొద్ది రోజుల్లోనే రూ.1.5 లక్షలు దాటుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వెండి ధర కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతలో బంగారం, వెండి ధరలు జనవరి 19న మరోసారి పెరిగాయి. బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 1 గ్రాముకు రూ.14,624కి చేరుకుంది. జనవరి 18తో…

Read More