తాజావార్తలు
Bandla Ganesh: బండ్లన్న మజాకా! కూతురి ఎంగేజ్మెంట్‌కు వచ్చిన అతిథులకు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడో తెలుసా? వీడియో

Bandla Ganesh: బండ్లన్న మజాకా! కూతురి ఎంగేజ్మెంట్‌కు వచ్చిన అతిథులకు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడో తెలుసా? వీడియో

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని వివాహం త్వరలోనే జరగనుంది. సూర్య తేజ అనే అబ్బాయితో కలిసి ఏడడుగులు నడవనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. బండ్లన్న కుమార్తె ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్…

Read More
తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు కారమన్నం.. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు కారమన్నం.. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల ఉడికించిన అన్నం, 3 కోడిగుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి , కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పును తీసుకోవాలి. కోడిగుడ్డు కారమన్నం తయారీ విధానం: నాలుగు ఎండు మిర్చి, వెల్లుల్లి, అర…

Read More
ఎలాంటి స్కిల్స్‌ లేకున్నా.. IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్! దరఖాస్తు ఇలా

ఎలాంటి స్కిల్స్‌ లేకున్నా.. IIT Mandiలో AI, రోబోటిక్స్‌ కోర్సు చదివే ఛాన్స్! దరఖాస్తు ఇలా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మండి (IIT Mandi) ప్రయాస్ 4.0 కింద నెల రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ (PRAYAS)ను సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (CCE) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. ఈ ప్రోగ్రామ్ జూలై 2026లో ఐఐటి మండి క్యాంపస్‌లో నిర్వహిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై విద్యార్ధులకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. మోటింగ్ అండ్…

Read More
Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

Andhra News: సర్కారు బడిపై విశ్వాసం.. గవర్నమెంట్ హైస్కూల్‌లో కలెక్టర్ కుమారుడికి అడ్మిషన్

పార్వతీపురం, జూన్‌ 19: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. ప్రభాకర్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఆయన తన కుమారుడు ఎన్. క్రిష్ ధరన్ రెడ్డిని పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో చేర్పించారు. సాధారణంగా ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించేందుకు ఆసక్తి చూపే పరిస్థితుల్లో కలెక్టర్ ప్రభాకరరెడ్డి మాత్రం తన కుమారుడిని…

Read More
సమ్మర్‌‌లో నిద్ర రావట్లేదా? ఈ చిన్న చిట్కా పాటిస్తే నాణ్యమైన నిద్ర మీ సొంతం

సమ్మర్‌‌లో నిద్ర రావట్లేదా? ఈ చిన్న చిట్కా పాటిస్తే నాణ్యమైన నిద్ర మీ సొంతం

ఎండలు దంచికొడుతున్న ఈ సమయంలో, వేడి వల్ల చెమటలు పట్టి నిద్ర నుంచి అకస్మాత్తుగా మెలకువ రావడం చాలామందికి అలవాటుగా మారింది. అయితే, ఆ అసౌకర్యం వెనుక ఉన్న అసలు కారణం డీహైడ్రేషన్ (Dehydration) అని చాలామంది గుర్తించరు. శరీరంలో నీరు తగ్గితే మెదడు, గుండె పనితీరు మందగించి, ఉదయం లేవాలనిపించనంతగా నీరసం వస్తుంది. మరి వేసవిలో గాఢ నిద్ర పట్టాలంటే, మనం పడుకునేటప్పుడు తీసుకోవాల్సిన ఆ చిన్న జాగ్రత్త ఏంటో చూద్దాం. వేసవి రాత్రుల్లో ఉష్ణోగ్రతలు…

Read More
Pawan Kalyan: అభివృద్ధివైపుగా పిఠాపురం అడుగులు.. పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో మారుతున్న రూపురేఖలు

Pawan Kalyan: అభివృద్ధివైపుగా పిఠాపురం అడుగులు.. పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో మారుతున్న రూపురేఖలు

కరుణ, బాధ్యత, నిర్ణయాత్మక నాయకత్వం అనే మూల సూత్రాలతో అభివృద్ధి దిశగా ముందుకుసాగుతున్న పరిపాలనకు ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా పదవి బాధ్యలు చేపట్టినప్పటి నుంచి పవన్ కల్యాణ్ తన సొంత నియోగవర్గం అభివృద్ధిపై ఫుల్‌ ఫోకస్ పెట్టారు. ఆయన దూరధృష్టి నాయకత్వంలో ప్రస్తుతం పిఠాపురం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. క్యాన్సర్ నియంత్రిత పిఠాపురం దిశగా పిఠాపురంలో చేపట్టిన అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమాల్లో మెగా క్యాన్సర్ స్క్రీనింగ్…

Read More

కాకినాడలో దారుణం.. గోదావరిలో దూకి AE కుటుంబం మాస్‌ సూసైడ్!

రాజమహేంద్రవరం, ఆగస్ట్‌ 18: కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన తిల్లపూడి నూకరాజు (61) పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆదివారం అర్ధరాత్రి భార్య మీనా (58), కుమార్తె సౌజన్య (38), మనుమడు రియాన్ష్‌ కార్తికేయరెడ్డి (10)తో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం రైలు వంతెనపై కారు నిలిపిన అనంతరం నలుగురూ గోదావరిలోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న…

Read More
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా జాతకంలో ఏడవ ఇల్లు, దాని అధిపతి అయిన శుక్రుడు రాహువు,గురుడు, శని, కేతువు గ్రహాలు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునం, తుల , ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరుగుతుంది అని చెబుతున్నారు పండితురు.

Read More
OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. నేటి జనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. నేటి జనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా

కొన్ని రోజుల క్రితం తమిళ్ లో విడుదలైన ఓ సినిమా ఆడియెన్స్ అందరినీ ఆలోచనలో పడేసింది. సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటలను ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కొన్ని సీన్లు బోల్డ్ గా ఉన్నాయని, బూతులు ఎక్కువగా విమర్శలు వచ్చినా కంటెంట్ పరంగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ కూడా…

Read More

చాట్‌జీపీటీ నుంచి సరికొత్త ఫీచర్: వాట్సాప్‌ చాటింగ్ మరింత సరదాగా

డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న చాట్‌జీపీటీ తాజాగా వినియోగదారుల కోసం ఒక సరికొత్త టూల్‌ను పరిచయం చేసింది. రొటీన్ స్టిక్కర్లకు భిన్నంగా మన మైండ్‌లో ఉన్న క్రేజీ ఐడియాలను కస్టమ్ స్టిక్కర్లుగా మలచుకునే సదుపాయాన్ని ఇది కల్పిస్తోంది. ఆధునిక టెక్నాలజీని ఇష్టపడే చాటింగ్ ప్రియులకు ఈ నూతన సృష్టి సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా ఫ్రెండ్స్ వాట్సప్ గ్రూపులో చాట్ చేస్తున్నప్పుడు గానీ లేదంటే ఫ్యామిలీ గ్రూపులోని మెసేజులకి రిప్లే ఇస్తున్నప్పుడు…

Read More