Ambati Rambabu: ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి రాంబాబు
టీవీ9 క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూలో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏపీ రాజకీయాల్లో తన ఫేవరెట్ రాజకీయ నాయకుడి ఎవరనేది తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవాన్ని తెలిజయేశారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ, తమ పార్టీ తీసుకొచ్చిన నవరత్నాలు పథకాలు ప్రజలకు చేరాయని, వాటిని బ్రాండెడ్ కమిట్మెంట్‌గా తాము దరించే షర్ట్‌పై వేసుకోవడం తన లక్షణమని పేర్కొన్నారు….
