బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా.. అదిరిందయ్యా ఐడియా
ప్రస్తుతం, దేశంలో ఎక్కడ చూసిన గ్యాస్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. గ్యాస్ లేక కొన్ని హాస్టల్లో కూడా టిఫిన్ పెట్టడం మానేశారు. ఇంకొన్ని చోట్ల అయితే, టీ లు మొత్తం బంద్ చేశారు. గ్యాస్ లేక ఎంతో మంది జనాలు రోడ్డు మీదకు వచ్చి సిలిండర్ కోసం నిలబడి క్యూ కడుతున్నారు. అయినా కూడా వారికీ దొరకడం లేదు. ఇక ఇదే సమయంలో చాలా మంది సొంత తెలివితేటలు ఉపయోగించి రక రకాల వస్తువులతో వంటలు చేస్తున్నారు….
