అమెరికా – ఇరాన్ ఒప్పందంపై ముమ్మర చర్చలు.. పంతం వీడని నేతలు.. సస్పెన్స్‌లో గ్లోబల్ డీల్!
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరే అవకాశం ఉన్న ఒక ఒప్పందంపై చర్చలు ముమ్మరమవుతున్నాయి. అయితే, ఈ చర్చలు తుది దశకు చేరుకున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఇంకా ఎలాంటి తుది నిర్ణయం జరగలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోని అత్యంత సురక్షితమైన ‘సిట్యుయేషన్ రూమ్’లో ప్రతిపాదిత ఒప్పంద ముసాయిదాపై దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం (మే 29) జరిగిన ఈ ఉన్నత…
