తాజావార్తలు
Local Manja: చూశారా కత్తితో నరికినట్లు మటన్ ఎలా తెగుతుందో.. ఇక పీకలు ఓ లెక్కా..

Local Manja: చూశారా కత్తితో నరికినట్లు మటన్ ఎలా తెగుతుందో.. ఇక పీకలు ఓ లెక్కా..

దారం కాని దారంతో తయారు చేస్తూ, చైనీస్ మాంజాస్‌కు దీటుగా అమ్ముడౌతున్న లోకల్ మాంజాలు కూడా ప్రాణాలు తీస్తున్నాయ్. చుట్టుకుంటే చాలు నెత్తురోడాల్సిందే. పీకలు తెగిపోవాల్సిందే. చేతులైనా, కాళ్లయినా కట్టయిపోవాల్సిందే. మృత్యుఘంటికలు మోగిస్తున్న ఈ మాంజాకు నిజంగానే అంత పదునుంటుందా? నైలాన్‌ సింథటిక్‌ ఫైబర్‌తో తయారై, గాజుపొడి- లోహపు చూర్ణం పూత పూసి మాంజాలివి. జస్ట్ అలా తగులుకుంటేనే చాలు మనిషి చర్మమేంటి.. ఏదైనా ఇంతే. జస్ట్ శాంపిల్ చూడ్డం కోసం చికెన్, మటన్ ముక్కల మీద…

Read More
Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నవీన్ తన ఆరోగ్యం మరియు ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టారు. చాలా మంది నటీనటులు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల కఠినమైన వ్యాయామాలు, క్రీములు వాడుతుంటారు. కానీ నవీన్ మాత్రం తన గ్లామర్ అంతా గాడ్ గిఫ్ట్ మరియు తన జీన్స్ వల్ల వచ్చిందని నమ్ముతారు. అయితే కేవలం జీన్స్ మాత్రమే సరిపోవు, దానికి తగిన జీవనశైలి కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆయన నిత్యం పాటించే క్రమశిక్షణే ఆయన…

Read More
ఒకే ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. కట్ చేస్తే కనిపించకుండా మాయం అయ్యింది.

ఒకే ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. కట్ చేస్తే కనిపించకుండా మాయం అయ్యింది.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఇలా వచ్చి అలా మాయం అయినా వారే.. కొంతమంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరమైన వారు నటనకు గుడ్ బై చెప్పిన వారు కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ అవుతారనుకున్నవారు ఊహించని విధంగా సినిమాల్లో కనిపించకుండా పోయారు. అయితే మరికొంతమంది మాత్రం చేతులారా తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటిని గుర్తుపట్టారా.? ఒకప్పుడు తన నటనతో అందంతో ప్రేక్షేకులను విపరీతంగా ఆకట్టుకుంది….

Read More
Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..

Instagram: ఇండియన్స్ ఎక్కువగా ఎటువంటి రీల్స్ చూస్తున్నారో తెలుసా..? సర్వేలో ఊహించని నిజాలు..

దేశంలో రీల్స్‌ను ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఖాళీ సమయం దొరికితే చాలు.. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ పట్టుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ మునిగిపోతున్నారు. అయితే అసలు ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు? వారిపై రీల్స్ ప్రభావం ఎంతవరకు ఉందనే దానిపై ఒక ప్రముఖ పరిశోధనా సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఒక ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తేలిన…

Read More
ఒకే ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. కట్ చేస్తే కనిపించకుండా మాయం అయ్యింది.

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ పెళ్ల వేడుకలో అల్లు శిరీష్ వేషధారణపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. శిరీష్ ధరించిన భారీ నెక్లెస్, చోకర్ , వజ్రాభరణాలు చూసి చాలా…

Read More
Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

Vastu Tips: భార్యాభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే గొడవలు వస్తాయా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే?

ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా, ప్రసాదంగా భావించాలి. కానీ, మారుతున్న జీవనశైలిలో చాలా మంది మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ భోజనం చేయడం లేదా ఒకే కంచంలో తినడం వంటివి చేస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అన్నపూర్ణ దేవిని అవమానించడమే అవుతుంది. ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అసూయ అశాంతి ఎందుకు పెరుగుతుందో.. అలాగే మంచం మీద తినడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం ఎందుకు తప్పుతుందో ఇప్పుడు వివరంగా…

Read More
ఒకే ఒక్క తప్పుతో కెరీర్ నాశనం.. కట్ చేస్తే కనిపించకుండా మాయం అయ్యింది.

రంగులు మారే మంకీ బ్రష్ మొక్క.. పూలతోనే కీటకాలను ఆకర్షించే అరుదైన అద్భుతం!

ప్రకృతిలో అనేక రకాల జీవజాతులు, మొక్కలు, చెట్లు ఉంటాయి.. వాటిలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత. ఔషధ మొక్కలు.. అద్భుతమైన ఫల, పుష్పాలు అందించే మరికొన్ని మొక్కలు ఉంటాయి. మరికొన్ని మొక్కలైతే అందంగా పూలు విరబూసుకొని తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. కీటకాలకు అవసరమైన మకరందాన్ని ఇచ్చి.. పరాగ సంపర్కానికి ఆకర్షిస్తాయి. వాటిలో ఒకటి మంకీ బ్రష్ వెయిన్ మొక్క. గుత్తులు గుత్తులుగా పూలను ఉత్పత్తి చేసి.. క్రమంగా రంగులు మార్చే గుణం దీని సొంతం. ఎక్కడో…

Read More
అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!

అరుదైన గౌరవం.. అయోధ్య రామాలయానికి కానుకగా బొబ్బిలి వీణ!

ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి వీణకు మరో విశిష్ట గౌరవం దక్కనుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంప్రదాయ సంగీత వాయిద్యం త్వరలో అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని అలంకరించనుంది. బొబ్బిలి ప్రాంతానికి చెందిన కళాకారుల నైపుణ్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రూపొందించిన వీణను రామాలయానికి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వీణను బొబ్బిలికి చెందిన ప్రముఖ శిల్పి సర్వసిద్ధి గంగాధరాచారి సంప్రదాయ పద్ధతిలో రూపొందించారు. ఒకే చెక్క ముక్కతో అత్యంత నైపుణ్యంతో…

Read More
Cinema : ఏం సినిమా రా బాబూ.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఫ్యామిలీతో చూడడం కష్టమే..

Cinema : ఏం సినిమా రా బాబూ.. ఓటీటీలో రచ్చ చేస్తున్న రొమాంటిక్ మూవీ.. ఫ్యామిలీతో చూడడం కష్టమే..

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో, ఆ హత్య కేసును ఎలాగైనా త్వరగా క్లోజ్ చేయాలని స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు భావిస్తారు. ఈ క్రమంలో ఒక కమ్మరి తానే ఆ హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లోంగిపోతాడు. అయితే, పైకి కనిపిస్తున్నట్లుగా ఈ కేసు అంత సులభం కాదని, దీని వెనుక ఎన్నో ఏళ్ల నాటి పగలు, ప్రతీకారాలు, మోసాలు ఉన్నాయని వాసుదేవన్‌కు అర్థమవుతుంది. ఆ విచారణ క్రమంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి.

Read More
EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..

EPFO: పీఎఫ్ ఉన్నవారికి కేంద్రం మరో బెనిఫిట్.. నెలనెలా అకౌంట్లో నగదు జమ.. ఈ పథకంతో ప్రయోజనం..

దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. వీరి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రతీ ఏడాది వార్షిక వడ్డీతో పాటు రూ.7 లక్షల వరకు ఇన్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ఎంప్లాయిూస్ పెన్షన్ స్కీమ్(EPS) ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తోంది. ఈ పెన్షన్ పథకం వల్ల ప్రయోజనాలేంటి..? ఎవరెవరికి వర్తిస్తుంది.. ?అర్హతలు…

Read More