ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు (బంగాళాదుంపలు) చాలా రకాల వంటకాలకు ఉపయోగపడతాయి. చాలా మంది వారంలో ఒక్కసారైనా ఆలుగడ్డ కూర వండుకుని తినకుండా ఉండరు. కర్రీలు, ఫ్రైలు, చిప్స్ మొదలైనవి చేసి ఆరగిస్తుంటారు. అయితే, ఆలుగడ్డల నిల్వ విధానంలో కొన్ని పొరపాట్లు ఉంటే ఇవి త్వరగా పాడైపోతాయి. నిపుణుల సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొనుగోలు సమయంలో జాగ్రత్త గట్టిగా ఉన్న బంగాళాదుంపలు ఎంచుకోవాలి. మెత్తగా ఉన్నవి చిన్న సమయంలోనే పాడైపోతాయి. ఆకుపచ్చగా ఉన్న దుంపలు కొనవద్దు. ఇవి ఆరోగ్యానికి…
