Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?
జనవరి 10 1997.. ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది ఓ ఘటన. తెల్లవారేసరికి రాష్ట్రం మొత్తాన్ని అతలాకుతలం చేసింది ఆ వార్త. జరిగి 29 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఊరి ప్రజలకు ఆ ఘటన తాలూకు దృశ్యాలు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి. నక్సల్స్ అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌పై మెరుపు దాడి చేసి..స్టేషన్‌ను పేల్చివేశారు..ఈ ఘటన లో 16 మంది పోలీసుల ప్రాణాలు తీయడమే కాక ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. భద్రాద్రి…
