తాజావార్తలు
Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దూసుకుపోతుంది. సూపర్ హిట్ సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లు, అదిరిపోయే టాక్ షోలతో ఆహా అభిమానులను అలరిస్తుంది. ఇక ఐపీఎల్ సందడి, ఫన్ తో ఆహా ఓటీటీ పాపులర్ గేమ్ షో ‘సర్కార్’ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. సర్కార్ గేమ్ షోలో క్రికెట్ నేపథ్య ఎపిసోడ్ లో ప్రముఖ మాజీ ఇండియన్ ప్లేయర్స్ ఎంఎస్ కే ప్రసాద్ ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ కృష్ణ, కౌషిక్ ఎన్ సీ, విద్య…

Read More
Rajinikanth: ఆ మూవీలో ఓ సీన్ కోసం రజినీకాంత్ 100 టేక్‌లు తీసుకున్నాడు.. చివరికి నన్ను వదిలేయండి అంటూ..

Rajinikanth: ఆ మూవీలో ఓ సీన్ కోసం రజినీకాంత్ 100 టేక్‌లు తీసుకున్నాడు.. చివరికి నన్ను వదిలేయండి అంటూ..

నిర్మాత జి.వి. నారాయణరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు తెలిపారు. లెజండరీ నటుడు రజినీకాంత్ కెరీర్‌లో కీలకమైన చిత్రం అంతులేని కథలోని ఆయన పాత్ర గురించి విలువైన వివరాలను పంచుకున్నారు. రజినీకాంత్ ఈ చిత్రంలో ఒక తాగుబోతు, ఇంటి బాధ్యతలను పట్టించుకోని జులాయి అన్నయ్య పాత్రలో కనిపించారు. ఈ పాత్రలో ఆయన నటించిన కొన్ని సన్నివేశాలు ఎంతో సవాలుతో కూడుకున్నవని నారాయణరావు వెల్లడించారు. ఒక సన్నివేశంలో, రజినీకాంత్ మద్యం తాగి ఇంటికి వచ్చినప్పుడు…

Read More
Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

Jio Plans: అత్యంత చవకైన సూపర్ ప్లాన్ తీసుకొచ్చిన జియో.. 5జీ వాడేవారికి పండుగే..

తమ వినియోగదారుల కోసం జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. అద్భుత ఫీచర్లతో మైమరిపించే 5జీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఇటీవల అందరూ 4జీ నుంచి 5జీకి మారుతున్నారు. భారత్‌లో మారుమూల గ్రామాలకు కూడా 5జీ విస్తరిస్తోంది. నాణ్యమైన కాల్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 5జీ నెట్‌వర్క్‌కి మారుతున్నారు. దీంతో 5జీలోకి మారే కస్టమర్ల కోసం టెలికాం సంస్థలు ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోన్నాయి. తక్కువ ధరకే 5జీ ఇంటర్నెట్ అందించే…

Read More
భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

భార్యను చంపి.. దర్గాలో పీర్ల ముందు పడేశాడు! వారం రోజుల ముందే..

సంగారెడ్డి జిల్లాలో కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే క్షణికావేశంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని స్థానిక దర్గాలోని పీర్ల ముందు పడేసి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన నాగల్‌గిద్ద మండలం ఇరాక్‌పల్లి గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాక్‌పల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ముల్తాన్, ఇర్ఫానా దంపతుల మధ్య గత…

Read More
Cinema : 2014లో విడుదలైన సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్.. జనాలు తెగ చూస్తున్న మూవీ..

Cinema : 2014లో విడుదలైన సినిమా.. ఇప్పటికీ ట్రెండింగ్.. జనాలు తెగ చూస్తున్న మూవీ..

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. వీటిలో కొన్ని పాత సినిమాలు మరియు మళ్లీ ఓటీటీలో విడుదలవుతున్నాయి. అతి పెద్ద విషయం ఏమిటంటే అవి ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రోజు కూడా, అలాంటి ఒక సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అది పాత సినిమా, అకస్మాత్తుగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. పాతదే కానీ అంతే ఆకట్టుకునే సినిమా ఇది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. 2014లో థియేటర్లలో ప్రేక్షకులను…

Read More
ఆ హీరో పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు

ఆ హీరో పెద్ద స్టార్ అవుతాడని అప్పుడే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు

సినీ నటుడు నరసింహరాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ సుదీర్ఘ సినీ ప్రస్థానం, ఎదుర్కొన్న వివాదాలు, వ్యక్తిగత జీవితంపై అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజ నటులపై ఆయన నోటి దురుసు వ్యాఖ్యలు చేశారని, దాని వల్ల ఆఫర్లు తగ్గి ఇండస్ట్రీ దూరంగా పెట్టిందని ప్రచారంలో ఉన్న వార్తలపై స్పందించారు. ఈ ప్రచారం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజుల్లో యువకుడిగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండటం వల్ల ఏదో ఒకటి…

Read More
Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

Watch Video: ఆస్తుల పంపకాల్లో తేడా.. పోలీసుల ముందే తమ్ముడు-అక్కల రచ్చరంబోలా! వీడియోలు తీసిన జనాలు

మెదక్, మార్చి 25: అందరికీ రక్షణ కల్పించే పోలీస్ స్టేషన్ ముందే.. రక్తసంబంధీకులు వీధి పోరాటానికి దిగారు. పోలీస్ స్టేషన్ ముందే కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో అక్కడ ఉన్నవారంతా ఇది చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మద్దికుంట తండాకు చెందిన తమ్ముడికి, నర్సాపూర్ తండాలో ఉంటున్న అతని అక్కలకు మధ్య ఆస్తి విషయంలో గత కొద్ది నెలలుగా గొడవ మొదలైంది. తమ్ముడు తమకు అన్యాయం…

Read More
Sarkaar Season 6: ఆహా ఓటీటీ ‘సర్కార్’ గేమ్ షోలో ఐపీఎల్ సందడి

Kaleshwaram Row: కాళేశ్వరంపై కామెంట్లు.. కౌంటర్లు..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు తెలంగాణ అసెంబ్లీని మరోసారి కుదిపేశాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ఓట్లు, సీట్లు పంచుకున్నాయని ఆరోపించారు. మరిన్ని…

Read More
Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నవీన్ తన ఆరోగ్యం మరియు ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టారు. చాలా మంది నటీనటులు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల కఠినమైన వ్యాయామాలు, క్రీములు వాడుతుంటారు. కానీ నవీన్ మాత్రం తన గ్లామర్ అంతా గాడ్ గిఫ్ట్ మరియు తన జీన్స్ వల్ల వచ్చిందని నమ్ముతారు. అయితే కేవలం జీన్స్ మాత్రమే సరిపోవు, దానికి తగిన జీవనశైలి కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆయన నిత్యం పాటించే క్రమశిక్షణే ఆయన…

Read More

సెప్టెంబర్ 1 దిన ఫలాలు: ఈ రాశుల వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా లేదు!

దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2026): మేష రాశి వారికి ఆర్థికంగా చాలావరకు సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. వృషభ రాశి వారికి అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More