తాజావార్తలు

2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి! స్టెప్ బై స్టెప్ క్లియర్‌ ప్రాసెస్ ఇదే

గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని, లేనిపక్షంలో సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. ఈ నెల 16వ తేదీలోపు ప్రతి గ్యాస్ వినియోగదారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే చాలా మంది కచ్చితంగా తమ గ్యాస్ ఏజెన్సీకి, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు వెళ్లి మాత్రమే ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంటి నుంచి కూడా ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా…

Read More
Video: 41 ఏళ్లలోనూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన డచ్ ప్లేయర్..

Video: 41 ఏళ్లలోనూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన డచ్ ప్లేయర్..

Roelof van der Merwe Diving Catch: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 41 ఏళ్ల డచ్ ఆటగాడు రూలోఫ్ వాన్ డెర్ మెర్వే అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి తిలక్ వర్మను పెవిలియన్‌కు పంపించాడు. మంచి టచ్‌లో ఉన్న తిలక్ వర్మను అవుట్ చేయడంలో వాన్ డెర్ మెర్వే చూపించిన అథ్లెటిక్ ఫీల్డింగ్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ కొట్టే ప్రయత్నంలో తిలక్ భారీ షాట్…

Read More
ఇలాంటి వాళ్లు మహా డేంజర్ బాబోయ్.. చాణక్య నీతి సూచనలు ఇవే!

ఇలాంటి వాళ్లు మహా డేంజర్ బాబోయ్.. చాణక్య నీతి సూచనలు ఇవే!

ఉన్నవి, లేనివి కలిపించి ఇతరులకు చెప్పడం..ఇలాంటి వాళ్లు చాలా డేంజర్ అని చాణక్యుడు చెబుతున్నాడు . మీరు వీరిని కట్ చేయడమే మంచిది ఆ వ్యక్తి మంచివాడైతే ఏం కాదు కానీ, చెడు అయితే మీ కొంపలు మునుగుతాయి. వీరి స్నేహం విషం కాటు కంటే డేంజర్ అని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు.

Read More
FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

FasTag: మీ ఫాస్టాగ్ పని చేయడం లేదా..? ఈ చిన్న పని చేస్తే మీ ప్రాబ్లం క్లియర్..

టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారుల సమయం ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇటీవల నగదు చెల్లింపులను నిషేధించింది. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం ఇటీవల ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అయితే ఫాస్టాగ్ పని చేయకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్న చాలమందికి ఉంటుంది. అలాంటప్పుడు టోల్…

Read More
తోపు జట్టునే గజగజ వణికించి, మ్యాచ్ ముగిశాక కన్నీళ్లు.. గుండెల్ని పిండేసే అసలు కారణం ఇదే!

తోపు జట్టునే గజగజ వణికించి, మ్యాచ్ ముగిశాక కన్నీళ్లు.. గుండెల్ని పిండేసే అసలు కారణం ఇదే!

Cape Verde Goalkeeper Vozinha: ఫుట్‌బాల్ ప్రపంచంలో స్పెయిన్ జట్టు ఎంతటి బలమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి జట్టుతో ఫిఫా ప్రపంచకప్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేప్‌వెర్డే దేశానికి చెందిన నలభై ఏళ్ల సీనియర్ గోల్‌కీపర్ వోజిన్హా అసాధారణమైన ఆటతీరును ప్రదర్శించాడు. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ, ప్రత్యర్థి జట్టు దాడులను ఒంటిచేత్తో అడ్డుకున్నాడు. మ్యాచ్ పొడవునా స్పెయిన్ క్రీడాకారులు గోల్స్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను కాపాడి.. ఒంటరిగా కన్నీరు మున్నీరై…..

Read More
Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

ఆదివారం నాటి మరాఠ్వాడ నుంచి ఉత్తర అంతర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర తీరప్రాంత తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ & యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ,  నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి….

Read More
RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?

RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?

లోన్లు తీసుకున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇవ్వనుందా.. వడ్డీ రేట్లను పెంచనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి. ప్రస్తుతానికి పెంచకపోయినా.. ఈ ఏడాది చివరిలోపు పెంచే అవకాశముందని ఆర్దిక రంగ నిపుణులు, సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పడనుంది. కేంద్రం గత ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రస్తుతానికి లోన్లు తీసుకున్నవారికి కొంత ఉపశమనం లభించింది. అయితే అంతర్జాతీయంగా యుద్దాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్…

Read More
పూరీలు పర్ఫెక్ట్‌గా పొంగాలా? 20 పూరీలకు ఎంత నూనె కావాలి? ఏ కడాయి బెస్ట్? పూర్తి చిట్కాలు ఇవే!

పూరీలు పర్ఫెక్ట్‌గా పొంగాలా? 20 పూరీలకు ఎంత నూనె కావాలి? ఏ కడాయి బెస్ట్? పూర్తి చిట్కాలు ఇవే!

ఇంట్లో పండగైనా, దావత్‌ అయినా అందరూ ఇష్టంగా తినే వంటకం పూరీ. అయితే, పర్ఫెక్ట్ పూరీలు చేయడానికి ఎంత నూనె వాడాలి, ఎలాంటి కడాయి ఎంచుకోవాలి అనేది ప్రతి గృహిణి తప్పక తెలుసుకోవాలి. సుమారు 20 పూరీలు వేయించడానికి దాదాపు 250 నుండి 300 మిల్లీలీటర్ల నూనె అవసరమవుతుంది. అలాగే, పూరీలు బాగా పొంగి, సమానంగా వేగాలంటే మీరు ఉపయోగించే కడాయి కూడా అత్యంత ముఖ్యం. ఆ వివరాల్లోకి వెళితే… 20 పూరీలకు ఎంత నూనె అవసరం?…

Read More
Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

Watch: బంటా మజాకా.. దెబ్బకు సుస్సు పోసుకున్న బెబ్బులి.. వీడియో చూస్తే

ఎక్కడైనా పులిని చూసి అడవిలో ఉన్న ఇతర జంతువులు పరిగెత్తడం మీరు చూసి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎలుగుబంటిని చూసి ఓ పులి పరుగులు పెట్టింది. అవును ఈ ఘటన మార్చి 13న పీలీభీత్ టైగర్ రిజర్వ్‌ సెంటర్‌ లో వెలుగు చూసింది. ఇక్కడ నివసిస్తున్న నైనా అనే ఓ ఆడపులి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సడెన్‌గా ఒక ఎలుగుబంటి దానికి ఎదురవుతుంది. అయినా దాన్ని జోలికి వెళ్లకుండా పులి ముందుకు వెళ్తోంది. ఇంతలో ఆ…

Read More
Andhra Weather: వాన కబురు వచ్చిందిరో చిన్నోడా.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో…

Dark Spots: ముఖం, చర్మంపై నల్లని మచ్చలు ఎందుకొస్తాయంటే..? ఈ టిప్స్ పాటిస్తే..

ముఖం లేదా శరీరంలోని కొన్ని భాగాలపై చిన్న గోధుమ లేదా నల్లని మచ్చలు కనిపించే పరిస్థితిని సాధారణంగా చర్మ మచ్చలు అంటారు. ఈ మచ్చలు ఎక్కువగా బుగ్గలు, ముక్కు, నుదురు, గడ్డం చుట్టూ కనిపిస్తాయి. మొదట ఇవి లేత రంగులో ఉండవచ్చు, కానీ కాలక్రమేణా కాస్త ముదురు రంగులోకి మారే అవకాశం ఉంది. చాలామంది వీటిని సాధారణంగా తీసుకొని పట్టించుకోరు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి చర్మ సున్నితత్వం లేదా శరీరంలోని అసమతుల్యతలకు సంకేతం కావచ్చు. మచ్చలు…

Read More