తాజావార్తలు
తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More
Gold Price Today: రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold Price Today: రూ.7,500 తగ్గిన బంగారం ధర.. తాజాగా హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..!

Gold, Silver Prices Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో దిగి వస్తు్న్నాయి. గతంలో పరుగులు పెట్టిన ధరలు తాజాగా రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. రోజు వేలల్లో ధరలు తగ్గుతున్నాయి. తాజాగా జూన్‌ 12న దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.1,45,630 వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,33,490 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే…

Read More
Central Government: జూన్ 15 వరకే డెడ్ లైన్.. ఆ తర్వాత వడ్డీ కట్టాల్సిందే.. వెంటనే అలర్ట్ అవ్వకపోతే..

Central Government: జూన్ 15 వరకే డెడ్ లైన్.. ఆ తర్వాత వడ్డీ కట్టాల్సిందే.. వెంటనే అలర్ట్ అవ్వకపోతే..

ఆదాయపు పన్నుదారులకు అలర్ట్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి ముందస్తు పన్ను చెల్లింపు గడువు జూన్ 15తో ముగుస్తుంది. సంవత్సరానికి రూ.10 వేలు మించిన అంచనా పన్నును ఈ తేదీ నాటికి తమ ముందస్తు పన్ను బాధ్యతలో 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025, ఆదాయపు పన్ను నియమాలు, 2026 కింద పూర్తిగా అమలు చేయబడుతున్న మొదటి ముందస్తు పన్ను ఇదే. గడువు తేదీలోగా అవసరమైన మొత్తాన్ని చెల్లించకపోతే పన్ను…

Read More
వెండి పట్టీలు, గొలుసులు నల్లగా మారాయా? ఈ చిట్కాలతో క్షణాల్లో కొత్త వాటిలా మెరిపించండి

వెండి పట్టీలు, గొలుసులు నల్లగా మారాయా? ఈ చిట్కాలతో క్షణాల్లో కొత్త వాటిలా మెరిపించండి

బంగారం మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో కొన్నాళ్లు గడిచిన తర్వాత కూడా అలానే కనిపిస్తుంది. కానీ వెండి ఆభరణాలు మాత్రం అలా కాదు.. వాడే కొద్ది ఇవి తన మెరుపును కోల్పోతాయి. కొన్నాళ్లు వాడిన తర్వాత ఇవి నల్లరంగులోకి మారుతాయి. వీటిని మళ్లీ కొత్తవాటిలా మార్చేందుకు చాలా మంది అనేక కెమికల్స్‌ను వాడుతుంటారు. కానీ దీనివల్ల వెండి పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో ఈ వెండి ఆభరణాలను క్షణాల్లో కొత్త వాటిలా…

Read More
Shukra Pradosh Vrat: రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం దూరమవుతుందట!

Shukra Pradosh Vrat: రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం దూరమవుతుందట!

సనాతన ధర్మంలో ప్రదోష వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్ర వ్రతం పరమేశ్వరుడైన శివుడికి అంకితం చేయబడింది. ప్రదోష వ్రతం ఏ వారంలో వస్తుందో, ఆ రోజు పేరుతోనే పిలుస్తారు. ఈసారి అధిక మాసంలో వచ్చే కృష్ణ పక్ష త్రయోదశి సందర్భంగా జూన్ 12న శుక్ర ప్రదోష వ్రతాన్ని భక్తులు ఆచరించనున్నారు. శివ పురాణం ప్రకారం, ప్రదోష కాలంలో భక్తిశ్రద్ధలతో శివారాధన చేయడం వల్ల మహాదేవుడు ప్రసన్నమై సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదిస్తాడని విశ్వాసం. ఈ…

Read More
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. ముహూర్తం ఫిక్స్..

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్.. ముహూర్తం ఫిక్స్..

రైల్వే ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. జులై 15వ తేదీలోగా ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ 1999లో తీసుకొచ్చారు. కానీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోవడం మాత్రం 2002లో ప్రారంభమైంది. మొదటి రోజు వెబ్‌సైట్‌లో కేవలం 29 టిక్కెట్లు మాత్రమే బుక్ చేసుకోగా.. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ప్రతిరోజూ సగటున 14 లక్షలకు…

Read More
CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఆ ప్రాజెక్టులపైనే మెయిన్ ఫోకస్

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఆ ప్రాజెక్టులపైనే మెయిన్ ఫోకస్

తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌–2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్‌–2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు…

Read More
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?

ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదేనా?

Trump cancels Iran strikes hours after threat: ఇరాన్‌పై అమెరికా “అత్యంత తీవ్రమైన” సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో దౌత్య చర్చలు సానుకూల దిశగా సాగుతున్న నేపథ్యంలో, టెహ్రాన్‌పై జరగాల్సిన దాడులు, బాంబు దాడులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. “ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు ఆ దేశ అత్యున్నత నాయకత్వ స్థాయికి చేరి, అక్కడి…

Read More
పిల్లల తెలివితేటలు, విజయానికి జన్మ నక్షత్రాలతో సంబంధం ఉంటుందా? అసలు నిజం ఇదే!

పిల్లల తెలివితేటలు, విజయానికి జన్మ నక్షత్రాలతో సంబంధం ఉంటుందా? అసలు నిజం ఇదే!

పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే అదృష్టవంతులు అవుతారనే ప్రశ్నకు, నక్షత్రాన్ని శాసించే ప్రయత్నం చేయడం తగదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవీ రాఘవన్ సూచించారు. గతంలో ఓ జ్యోతిష్కుడి అనుభవాన్ని ఉదహరిస్తూ, సుఖప్రసవం కోరుకోవాలి తప్ప, ముహూర్తాల కోసం అనవసరంగా ఇబ్బందులు పడకూడదని వివరించారు. పిల్లల చదువులు బాగా రావాలన్నా, బుద్ధిమంతులు కావాలన్నా, వృద్ధిలోకి రావాలన్నా కొన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శ్రీ హయగ్రీవ స్వామిని ఆరాధన.. ముఖ్యంగా జ్ఞానానికి, విద్యకు అధిపతి అయిన…

Read More
Astrology: వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా ఉండాలి?

Astrology: వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా ఉండాలి?

Diamond Astrology: వజ్రం నవరత్నాల్లో అత్యంత విలువైన రత్నంగా పరిగణించబడుతుంది. దాని మెరుపు, అందం, అరుదైన స్వభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. జ్యోతిష్య శాస్త్రంలో వజ్రం శుక్ర గ్రహానికి సంబంధించిన రత్నంగా భావిస్తారు. శుక్రుడు ప్రేమ, సౌందర్యం, విలాసవంతమైన జీవితం, కళలు, సంపద, దాంపత్య సుఖానికి కారకుడిగా పేర్కొనబడతాడు. అందువల్ల వజ్రాభరణాలు లేదా వజ్రపు ఉంగరం ధరించడం వల్ల జీవితంలో ఆనందం, ఆకర్షణ, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం. అయితే ప్రతి ఒక్కరికీ వజ్రం అనుకూలంగా…

Read More