తాజావార్తలు
PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..

PM Kisan: కేంద్రం గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే అకౌంట్లోకి రూ.2 వేలు..! అప్లై చేసుకోండిలా..

కేంద ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అందిస్తోంది. అంటే ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్ధిక సాయం పంపిణీ చేస్తోంది. ఈ డబ్బును ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి అనే మూడు విడతల్లో విడుదల చేస్తున్నారు. ఆర్ధిక సంవత్సరం లెక్కన నిధులు జమ చేస్తున్నారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోకి రిలీజ్…

Read More
EGG: డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు.. ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే.. కొత్త స్టడీలో..

EGG: డైలీ ఒక్క గుడ్డు తింటే చాలు.. ఆ డేంజర్ వ్యాధికి చూమంత్రం వేసినట్టే.. కొత్త స్టడీలో..

అల్జీమర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ఒక భయంకరమైన వ్యాధి. మన దేశంలో లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో పరిశోదకులు ఒక కొత్త పరిష్కారాన్ని కనిపెట్టారు. మన రోజువారి ఆహారంలో భాగమైన గుడ్డు ఈ వ్యాధిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వారు తెలుసుకున్నారు. కొత్త స్టడీ ఏం చెబుతోంది కాలిఫోర్నియాలోని ‘లోమా లిండా యూనివర్సిటీ హెల్త్’ పరిశోధకులు చేసిన ఈ…

Read More
Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. జూన్ 15 నుంచే అమల్లోకి.. ఈ విషయాలు తెలుసుకోండి..

Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్స్.. జూన్ 15 నుంచే అమల్లోకి.. ఈ విషయాలు తెలుసుకోండి..

ఆర్ధిక అవసరాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారులు చేసేవారిలో ఎక్కువ శాతం మంది వాడుతుండగా.. ఇక సామాన్య వ్యక్తులు కూడా విరివిగా వినియోగిస్తున్నారు. గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్న క్రమంలో క్రెడిట్ కార్డులు జారీ చేసే సంస్థలు పలు బెనిఫిట్స్‌ను తగ్గిస్తున్నాయి. ఉచిత ఎయిర్ పోర్ట్ లాంజ్ సౌకర్యం, రివార్డ్ పాయింట్లలో కొత, డిస్కౌంట్స్ తొలగింపు…

Read More
చేపల కూర టేస్టీగా లేదని తిట్టిన భర్త.. ఊహించని పనిచేసిన భార్య..

చేపల కూర టేస్టీగా లేదని తిట్టిన భర్త.. ఊహించని పనిచేసిన భార్య..

ఇష్టంగా తిందామని భర్త చేపలు తెచ్చాడు.. గర్భిణీ అయిన తన భార్య వంట చేసింది.. అనంతరం భర్త తినడానికి వచ్చాడు.. తింటూ.. చేపల కూర రుచిగా చేయలేదని భర్త భార్యను తిట్టాడు.. దీందో మనస్తాపం చెందిన గర్భిణీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.. నామక్కల్ పరమతివెల్లూరు సమీపంలో ఉన్న ఓలపాలయం పంచాయతీలోని కళిమేడు ప్రాంతానికి చెందిన రైతు నవలాడి నాచియప్పన్ గత కొన్నెళ్ల నుంచి పట్టు పురుగుల…

Read More
Viral: టీ తాగుదామని బైక్ ఆపాడు.. వచ్చి బండి చూస్తే గుండె ఆగినంత పనైంది..

Viral: టీ తాగుదామని బైక్ ఆపాడు.. వచ్చి బండి చూస్తే గుండె ఆగినంత పనైంది..

హోటల్‌లో టీ తాగి తిరిగి వెళ్లేందుకు బైక్ స్టార్ట్ చేయబోయిన ఓ వ్యక్తి బైక్ ను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. బైక్ ఇంజిన్ భాగంలో ఏదో అలికిడి వినిపించి భయాందోళనకు గురయ్యాడు. బైకర్ ఎందుకు భయపడ్డాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. సూర్యాపేటలో టీ తాగేందుకు కేఫ్ ఎదురుగా బైక్ ను పార్క్ చేశాడు. టీ తాగి తిరిగి వెళ్లేందుకు బైకును స్టార్ట్ చేసే ప్రయత్నంలో బైక్ ఇంజన్ లో కనిపించిన కట్ల పామును చూసి ఒక్కసారిగా…

Read More
Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

టాలీవుడ్ లెజెండ్, సూపర్ స్టార్ కృష్ణ, తన కుమారుడు మహేష్ బాబు సినీ ప్రయాణం, కీలక నిర్ణయాలపై తన ఆలోచనలను గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మహేష్ తీసుకునే ఏ అడుగులోనైనా సాధారణంగా తాను పూర్తిగా మద్దతు ఇస్తానని, ఒక తండ్రిగా తాను విభేదించిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయని కృష్ణ తెలిపారు. తాను విన్న సబ్జెక్ట్‌లు మహేష్‌కు విజయాలను అందించాయని ఆయన చెప్పారు. అయితే,…

Read More
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు.. తింటే ఇట్టే కరిగిపోతాయ్

పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు.. తింటే ఇట్టే కరిగిపోతాయ్

రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: నాలుగు కప్పుల బొంబాయి రవ్వ, కొబ్బరి తురుము, మూడు కప్పుల పంచదార , మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, కప్పున్నర పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 బాదం పప్పు, 10 కిస్మిస్, నాలుగు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. చివర్లో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను కలపాలి.

Read More
ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు మీల్ మేకర్, 5 టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం , పుదీనా కొద్దిగా, మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ మసాలా దినుసులు , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు , రెండు ఉల్లిపాయలు , పసుపు,…

Read More
ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీలో ఇంత తేడానా.. లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాల్సిందే..?

ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీలో ఇంత తేడానా.. లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాల్సిందే..?

FIFA World Cup 2026 Prize Money: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ మహాసంగ్రామం, ఫిఫా ప్రపంచకప్ 2026 సరికొత్త రికార్డులతో మన ముందుకు వచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్, భారీ ప్రైజ్ మనీతో సాగుతున్న ఈ టోర్నీతో పోల్చితే, ప్రపంచ క్రికెట్ బాద్‌షా ఐసీసీ టీ20 ప్రపంచకప్ బహుమతి మొత్తం ఎంత తక్కువో తెలిస్తే క్రీడాభిమానులు ముక్కున వేలేసుకోవడం ఖాయం. చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం.. విశ్వవ్యాప్తంగా కోట్ల మంది…

Read More
TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

TS Inter Supplementary Results 2026: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (TGBIE) నేడు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షా ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కుల వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో…

Read More