Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ చూశారా?
హైదరాబాద్, జనవరి 22: తిరువనంతపురం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 23) మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. జనవరి 23న కేరళ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో సహా మొత్తం నాలుగు కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కొత్త రైళ్లు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచి, రైలు ప్రయాణాన్ని మెరుగుపరుస్తాయి. తెలుగు రాష్ట్రాల…
