తాజావార్తలు
Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

Betel Leaf: తమలపాకు మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి.. నెలకోసారి గుప్పెడు..

మన ఇంటి తోటలో లేదా బాల్కనీలో పవిత్రమైనదిగా, ఆరోగ్యానికి మేలు చేసేదిగా భావించే తమలపాకు మొక్కను పెంచుకోవడం చాలా సులభం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఈ మొక్క అడవిలా గుబురుగా పెరుగుతుంది. దీని సంరక్షణకు సంబంధించి పాటించాల్సిన ముఖ్యమైన సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. తమలపాకు మొక్కకు నేరుగా ఎండ తగలకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ ఎండ తగిలితే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బాల్కనీలో ఎండ తక్కువగా ఉండే చోట లేదా పెద్ద…

Read More
Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

ఖమ్మం, మార్చి 21: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు.. ఈ టీచర్స్, స్టూడెంట్స్ చేసిన పనికి మెచ్చుకోవాల్సిందే. గతంలో ఎక్కడ చూసినా పిచ్చుకల కిలకిలలతో సందడిగా ఉండేది రానురాను పొల్యూషన్ ,రేడియేషన్, చెట్లు నరికివేత తో ఈ పక్షులు అంతరించి పోతున్నాయి. వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. ఖమ్మం జిల్లా వేంసూరు లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రేడియేషన్ కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి….

Read More
Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

Telangana: దేశంలో అత్యంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉన్న రాష్ట్రం తెలంగాణే

ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం.. పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూమి విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలో 30 వేల 749 హెక్టార్ల భూమి, అంటే 76 వేల ఎకరాల భూమి తక్షణమే పరిశ్రమలకు కేటాయించడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 157 పారిశ్రామిక పార్కుల్లో ఈ భూమి “రెడీ”గా ఉంది. ఆ తర్వాత మహారాష్ట్రలో 19 వేల 658 హెక్టార్లు.. తమిళనాడులో 16 వేల 291 హెక్టార్లు.. గుజరాత్‌లో 12…

Read More
Tollywood : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రెండేళ్లనాటి సినిమా.. మళ్లీ మళ్లీ తెగ చూస్తున్న జనాలు..

Tollywood : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రెండేళ్లనాటి సినిమా.. మళ్లీ మళ్లీ తెగ చూస్తున్న జనాలు..

గత మూడు నాలుగు రోజులుగా ఓటీటీ ప్రపంచంలో ఓ సినిమా పేరు తెగ మారుమోగుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. తెలుగులో టాప్ డైరెక్టర్.. స్టార్ హీరో కాంబోలో వచ్చిన ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ కీలకపాత్రలు పోషించారు.. ఇంతకీ ఆ సినిమా ఏంటో గుర్తుకు వచ్చిందా.. ? అనేనండి.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో…

Read More
Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

Gas Cylinder: గ్యాస్ సిలిండర్లపై A-24, B-26 లాంటి గుర్తులు ఎందుకుంటాయి..? ఈ సీక్రెట్ తెలియకపోతే మోసపోతారు.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

ఎల్పీజీ సిలిండర్ డిజైన్, దానిపై ఉండే గుర్తులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉండటమే కాకుండా నెంబర్లతో కూడి గుర్తులు ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై మీరు A-24, B-26, C-25, D-27 వంటి కోడ్‌లను చూసే ఉంటారు. ఇవి యాదృచ్చికంగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ వీటి వెనుక చాలా స్టోరీ ఉంది. భద్రత, నిర్వహణ విషయంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కోడ్‌ల గురించి మీరు తెలుసుకోవడం ద్వారా మీరు…

Read More
Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

విమాన ప్రయాణికులకు అలర్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు రద్దు

పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు సామాన్యుల ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరు దేశాల మధ్య క్షిపణి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు మార్చి 15 ఆదివారం తమ సర్వీసులను భారీగా రద్దు చేశాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాలకు వెళ్లే…

Read More
అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు.. ప్రతి ఫోటోలు అవే కామెంట్స్.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు.. ప్రతి ఫోటోలు అవే కామెంట్స్.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన

చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. చాలా మంది సోషల్ మీడియా కారణంగా బారిన పడ్డారు. హీరోయిన్స్ కు సంబందించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో చక్కర్లు…

Read More
ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

ఐరన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే 260 సినిమాలు.. తిరుగులేని స్టార్ డమ్

భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఆమె సినీ ప్రస్థానం ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొని స్టార్ గా మారిపోయింది.  స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకొని రాణించింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి చిత్రంలో శివగామిగా పవర్‌ఫుల్ పాత్రకు ప్రాణం పోసి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ, కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే విమర్శలను ఎదుర్కొన్నారు. రమ్యకృష్ణ…

Read More
Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

Balakrishna : బాలకృష్ణ ఆదిత్య 369 షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారంటే.. డైరెక్టర్ సింగీతం..

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో ఎన్.టి.రామారావు (ఎన్.టి.ఆర్.) క్రమశిక్షణను, బాలకృష్ణపై ఆయన ప్రభావం గురించి విశ్లేషించారు. ఎన్.టి.ఆర్.తో నేరుగా సినిమా తీసే అవకాశం తనకు రాలేదని, అది “రాసిపెట్టి ఉండాలి” అని సింగీతం అభిప్రాయపడ్డారు. అయితే, బాలకృష్ణతో ఆదిత్య 369 చిత్రం చేస్తున్నప్పుడు ఎన్.టి.ఆర్. ఎంతో సంతోషించారని తెలిపారు. ఆదిత్య 369 షూటింగ్ సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఎన్.టి.ఆర్. క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఆదిత్య గెటప్ కోసం ఎక్కువ సమయం పట్టే ట్రిక్…

Read More
పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

పబ్‌లో తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది ఆహుతి

బ్యాంకాక్‌, జులై 13: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బ్యాంకాక్‌లోని ఒక పబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యాంకాక్ ఉత్తర భాగంలోని నా లాడ్‌ప్రావో (Na Ladprao) పబ్‌లో భారీ మంటలు చెలరేగడం, ప్రధాన ద్వారం నుంచి దట్టమైన పొగ వెలువడడం వీడియోలో…

Read More