తాజావార్తలు
‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’  G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యను కొందరు అహంకారపూరితంగా భావించగా, మరికొందరు సరదా వ్యాఖ్యగా తీసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన ఉద్దేశం పెత్తనం చెలాయించడం కాదని, కేవలం సరదాగా మాట్లాడానని స్పష్టం చేశారు. ‘ది ఆక్సియోస్ షో’లో మాట్లాడుతూ ట్రంప్,…

Read More
200లకు పైగా సినిమాలు.. తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు

200లకు పైగా సినిమాలు.. తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు

తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమదైన నటనతో, మాటతీరుతో, విలక్షణమైననటనతో ప్రేక్షకులను అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్  రమణారెడ్డి. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆయన.సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్ర రావు రమణారెడ్డి  జీవిత విశేషాలను, సినీ ప్రస్థానాన్ని ఆసక్తికరంగా వివరించారు. నెల్లూరు యాసను తెలుగు సినిమాకు పరిచయం చేసి, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఒకే శైలితో ప్రేక్షకులను మెప్పించారు రమణారెడ్డి. 1921లో నెల్లూరు జిల్లా జగదేవిపేటలో తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, కోటమ్మ దంపతులకు జన్మించారు రమణారెడ్డి. ప్రసిద్ధ…

Read More
మేయర్ కాదు.. మోసగత్తె! ప్రజాధనం కొట్టేసేందుకు ఎంత డ్రామా.. మహానటులు కూడా పనికిరారు

మేయర్ కాదు.. మోసగత్తె! ప్రజాధనం కొట్టేసేందుకు ఎంత డ్రామా.. మహానటులు కూడా పనికిరారు

మెక్సికోలోని టెనాన్సింగో పట్టణ మేయర్ నాన్సీ నాపోల్స్ చుట్టూ సంచలన వివాదం నెలకొంది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాజేయాలనే ఉద్దేశంతో ఆమె కిడ్నాప్‌ నాటకానికి తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కొందరు సాయుధ వ్యక్తులు ఆమెను తుపాకీతో బెదిరించి అపహరించినట్లు సమాచారం వెలువడింది. అనంతరం కిడ్నాపర్లు ఆమె విడుదల కోసం 2.3 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.18 కోట్లకు పైగా) డిమాండ్‌ చేసినట్లు వెల్లడైంది. డబ్బు చెల్లించకపోతే మేయర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య…

Read More
తిండికి డబ్బులులేక ఖాళీ బీరు సీసాలు అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి పొజీషన్లో ఉన్నాడు

తిండికి డబ్బులులేక ఖాళీ బీరు సీసాలు అమ్మాడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి పొజీషన్లో ఉన్నాడు

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా రాణించాడు చిత్రం శ్రీను. ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆయన అవకాశాలు అందుకోలేకపోతున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన సినీ ప్రస్థానంలో ఎదుర్కొన్న కష్టాలను, మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ఎదురైన రెండు మరపురాని సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన తొలి రోజుల గురించి వివరిస్తూ, ఫోటోలు దిగి వెనకాల ఫోన్ నంబర్లు రాసి ఇవ్వాల్సిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఫోన్ అందుబాటులో లేకపోవడంతో,…

Read More
Sree Charani : బ్యాడ్మింటన్, ఖోఖోల నుంచి క్రికెట్ వైపు.. టీమిండియాకు దొరికిన సరికొత్త స్పిన్ అస్త్రం

Sree Charani : బ్యాడ్మింటన్, ఖోఖోల నుంచి క్రికెట్ వైపు.. టీమిండియాకు దొరికిన సరికొత్త స్పిన్ అస్త్రం

Sree Charani : భారత మహిళల క్రికెట్ జట్టులో ప్రస్తుత రోజుల్లో ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోసం అన్వేషణ సాగుతోంది. ఆ అన్వేషణకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 21 ఏళ్ల యువతి శ్రీ చరణి రూపంలో సరైన సమాధానం దొరికింది. అతి తక్కువ సమయంలోనే తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో భారత జట్టులో అత్యంత కీలకమైన బౌలర్‌గా శ్రీ చరణి అవతరించింది. మ్యాచ్ ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే వికెట్లు తీయడంలో ఆమె…

Read More
Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై మరో అప్డేట్.. త్వరలోనే తగ్గుతాయా..? అసలు క్లారిటీ ఇదే..

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై మరో అప్డేట్.. త్వరలోనే తగ్గుతాయా..? అసలు క్లారిటీ ఇదే..

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు కొద్ది నెలల క్రితం ఆకాశాన్నంటాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై దీని ప్రభావం పడుతోంది. అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా.. భారత్‌లో కూడా ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇంధనం 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. విదేశాలపై భారత్ ఆధారపడటం వల్ల మరింత ప్రభావం పడింది….

Read More
Hyderabad: యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్‌సైడ్ లవర్ అరెస్ట్

Hyderabad: యువతి కుటుంబంపై కత్తితో దాడి.. వన్‌సైడ్ లవర్ అరెస్ట్

ప్రేమ పేరుతో ఓ యువతిని వేధిస్తూ వచ్చిన యువకుడు, ఆమె తనను తిరస్కరించిందనే కక్షతో ఆమె కుటుంబంపై కత్తితో దాడి చేసిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఒకే కుటుంబానికి చెందిన పలువురిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల అప్రమత్తతతో నిందితుడు పోలీసులకు చిక్కాడు యువతిని వేధిస్తున్న వన్‌సైడ్ లవర్. పోలీసుల వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని ఎండ్ల బస్తీ, ఊర పోచమ్మ దేవాలయం సమీపంలో నివసించే…

Read More
జూన్ 20 రాశిఫలాలు: వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి ఇలా..

జూన్ 20 రాశిఫలాలు: వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి ఇలా..

దిన ఫలాలు (జూన్ 20, 2026): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా రోజంతా బాగా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి, ఒత్తిడి తగ్గుతుంది. మిథున రాశి వారికి అనేక విషయాల్లో అనుకూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి…

Read More
మాట కంటే మౌనం గొప్పది.. ఈ సందర్భాల్లో అస్సలు మాట్లాడొద్దంటున్న చాణక్యుడు!

మాట కంటే మౌనం గొప్పది.. ఈ సందర్భాల్లో అస్సలు మాట్లాడొద్దంటున్న చాణక్యుడు!

భార్యాభర్తల అన్న తరవాత సవాలక్ష ఉంటాయి వారిలో మధ్య మూడో వ్యక్తి జోక్యం అస్సలు ఉండకూదు ఇంకా అపార్థాలకు, బంధం బలహీనపడటానికి కూడా ఇదే కారణమవుతుంది. వీళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు జోక్యం చేసుకోవద్దు. ఇది గొడవను వాదనను మరింత పెంచుతుంది. వీరి మధ్య మాట్లాడకపోవడమే మంచిది.

Read More
గ్రహాల గేమ్ ఛేంజ్.. వీరికి ఊహించని కష్టాలు తప్పవు.. మీరున్నారా

గ్రహాల గేమ్ ఛేంజ్.. వీరికి ఊహించని కష్టాలు తప్పవు.. మీరున్నారా

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు, రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి .అలాగే, ఇది కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Read More